అన్వేషించండి
In Pics: హైదరాబాద్‌కు దూరంగా బీఆర్ఎస్ నేతల తరలింపు, కార్యకర్తలు రచ్చరచ్చ - ఫోటోలు
BRS News: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి - కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాంధీ మధ్య చెలరేగిన గొడవ మరింత పెద్దది అయింది. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు కేశంపేటకు తరలించారు.
కేశంపేట పోలీస్ స్టేషన్ లో హరీశ్ రావు
1/12

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు చేసిన దాడిని ఖండిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు దాదాపు రెండు మూడు గంటల పాటు రోడ్లపై తిప్పారు.
2/12

వారిలో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తదితర నేతలు ఉన్నారు.
Published at : 12 Sep 2024 10:42 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















