హుజూరాబాద్ ఉపఎన్నికలో భాగంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రచార జోరును పెంచారు. కరీంనగర్ జిల్లా సిరసపల్లి, వీణవంక మండలం బేతిగల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. (Image Courtesy: Twitter/Eatala Rajender)
ఈ సందర్భంగా తనదైన శైలిలో అధికార టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తనపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. (Image Courtesy: Twitter/Eatala Rajender)
పేదల గొంతుకగా ఉన్న తనను గెలిపించాలని హుజూరాబాద్ ప్రజలను కోరారు. అక్టోబర్ 30న ఓట్లన్నీ కమలం గుర్తుపై పడతాయని.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు నాడు టీఆర్ఎస్ నేతల దిమ్మతిరుగుతుందని అన్నారు. (Image Courtesy: Twitter/Eatala Rajender)
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలవలేదనే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు తాను లొంగిపోయినట్లు గతంలోనూ లేఖ సృష్టించారని గుర్తు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తేల్చలేదని పేర్కొన్నారు. (Image Courtesy: Twitter/Eatala Rajender)
బతుకమ్మలతో ఈటల ప్రచారానికి స్వాగతం చెబుతున్న మహిళలు.. (Image Courtesy: Twitter/Eatala Rajender)
కోలాటాలతో స్వాగతం పలుకుతున్న మహిళలు.. (Image Courtesy: Twitter/Eatala Rajender)
In Pics : ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన, క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పరామర్శ
In Pics : సిరిసిల్లకు కొత్త హంగులు, మినీ ట్యాంక్ బండ్, మినీ స్టేడియం అందుబాటులోకి
In Pics: తెలంగాణలో పేలిన ఎలక్ట్రిక్ బైక్, ఎలా ఉందో చూడండి - ఫోటోలు
In Pics : వరంగల్ లో కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ, హాజరైన రాహుల్ గాంధీ
Ramadan 2022 Photos: హైదరాబాద్లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్పై కేసీఆర్ ప్రశంసల జల్లు !