అన్వేషించండి

US Open 2022: అందుకే నువ్వు ఆల్‌టైం గ్రేట్‌ రఫా! ముక్కు పగిలి రక్తం కారుతున్నా ఆడిన నాదల్‌!

US Open 2022 Rafael Nadal: ఫ్రెంచ్ ఆటగాడు రఫెల్ నాదల్ మరోసారి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటిచెప్పాడు. మ్యాచ్ మధ్యలో ముక్కుకు గాయమైన ఆట కొనసాగించాడు.

రఫెల్‌ నాదల్‌,

1/6
ఆల్‌టైం టెన్నిస్‌ గ్రేట్‌ రఫెల్‌ నాదల్‌ మరోసారి తన పోరాట పటిమను చూపించాడు. ముక్కు పగిలి రక్తం కారుతున్నా యూఎస్‌ ఓపెన్‌ ఆడాడు. నొప్పితో విలవిల్లాడుతున్నా, బాధను దిగమింగి ప్రత్యర్థిని ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు.

2/6
స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ గురువారం పురుషుల సింగిల్స్‌లో ఇటలీ ఆటగాడు ఫాబియో ఫాగ్నిని ఎదుర్కొన్నాడు. 2-6, 6-4, 6-2, 6-1 తేడాతో ఓడించి మూడో రౌండుకు దూసుకెళ్లాడు.

3/6
ఈ మ్యాచ్‌ గెలిచేందుకు నాదల్‌ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. కారణం! తన రాకెట్‌ తన ముక్కుకే తగిలి రక్తస్రావం అయింది. గాయం కావడంతో అతడు నొప్పితో మైదానంలో విలవిల్లాడాడు. వైద్య సిబ్బంది వచ్చి బ్యాండేడ్‌ వేసిన తర్వాత ఆట కొనసాగించాడు.

4/6
నాలుగో సెట్‌లో 3-0తో ఆధిక్యంలో ఉన్నప్పుడు నాదల్‌కు గాయమైంది. ప్రత్యర్థి కొట్టిన బంతికి బదులిచ్చే క్రమంలో అతడు వేగంగా పరుగెత్తాడు. అప్పుడే రాకెట్‌ అతడి ముఖానికి తగిలింది. వెంటనే అతడు పక్కకు వెళ్లి నేలపై పడుకుండిపోయాడు.

5/6
నాదల్‌ తన తర్వాతి పోరులో ఫ్రాన్స్‌కు చెందిన రిచర్డ్‌ గాస్‌కెట్‌తో తలపడనున్నాడు. అతడిపై స్పెయిన్‌ బుల్‌కు 17-0తో తిరుగులేని రికార్డు ఉంది.

6/6
గెలిచాక ఫాగ్నినికి ఆల్ ద బెస్ట్ చెబుతున్న నాదల్ (All Images Credit: Twitter)

ఆట ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్

Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగంJake Fraser McGurk Batting Ganguly Reaction: ఆ ఒక్క సిక్స్ చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోయిన గంగూలీRishabh Pant Tristan Stubbs Bowling: స్టంప్ మైక్ దగ్గర నుంచి స్టబ్స్ తో హిందీలో మాట్లాడిన పంత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Contestant Nomination Rules: అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
అభ్యర్థులకు అలర్ట్ - నామినేషన్లు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Weather Latest Update: తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
తెలంగాణలో మళ్లీ చల్లటి కబురు! కానీ, వడగాలులు కూడా తప్పవు - ఐఎండీ
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
2027 నాటికి సంపూర్ణ హిందూ దేశంగా భారత్ - పాకిస్థాన్‌లోనూ హిందూ జెండా ఎగురవేస్తాం: రాజా సింగ్
Silence 2 Movie Review: ‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
‘సైలెన్స్ 2’ మూవీ రివ్యూ - బార్‌లో షూటౌట్, ట్విస్టులతో మైండ్‌ను మెలితిప్పే సినిమా ఇది, కానీ...
DC vs GT Match Highlights: 'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
'ఏం హాలత్ అయిపోయిందిరా భయ్.. ఈ బ్యాటింగ్ నేను చూడాలా' డగౌట్ లో గంగూలీ ఎక్స్ ప్రెషన్ చూడాల్సిందే..!
Actor Raghubabu Car Incident: నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి - నల్లగొండలో ఘోర ప్రమాదం
Social Problem in Congress : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో లెక్క తప్పిన సామాజిక సమీకరణలు - కాంగ్రెస్ దిద్దుకోలేని తప్పు చేస్తోందా ?
Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం, ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Embed widget