యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ క్వార్టర్స్‌లో చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ నీన్-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. దీంతో పతకం ఖాయం చేసుకుంది.
నీన్-చిన్‌తో తలపడుతోన్న భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్
షట్లర్ పీవీ సింధు మహిళల వ్యక్తిగత విభాగంలో సెమీఫైనల్‌కి దూసుకెళ్లింది. దీంతో ఆమెకు పతకం ఖాయమైంది. క్వార్టర్ ఫైనల్లో సింధు... యమగూచిపై 21-13, 22-20 తేడాతో గెలిచింది.
భారత బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్‌కు కూడా నిరాశే ఎదురైంది. 60 కిలోల విభాగంలో థాయ్‌లాండ్ బాక్సర్ చేతిలో 0-5తో ఓటమిపాలైంది.
మహిళల హాకీలో ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టు 1-0 తేడాతో విజయం సాధించింది. నాలుగో క్వార్టర్లో నవనీత్ కౌర్ గోల్ చేయడంతో భారత్ గెలిచింది.
మహిళల 25 మీటర్ల పిస్టల్ రెండో అర్హత పోటీల్లో రహి 32 స్థానానికి పరిమితమైంది. దీంతో ఆమె కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.
వరల్డ్ నంబరు వన్ ఆర్చర్ దీపికా కుమారి క్వార్టర్స్ చేరుకుంది. శుక్రవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ సెనియా పెరోవాపై 6-5తో విజయం సాధించింది.
మహిళల 25 మీటర్ల పిస్టల్ రెండో అర్హత పోటీల్లో మను బాకర్ 15 స్థానంలో నిలిచింది. దీంతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.
100 మీటర్ల అర్హత పోటీల్లో భారత స్ప్రింటర్ ద్యుతి చంద్ హీట్ 5లో ఏడో స్థానంలో నిలిచి ఓవరాల్‌గా 45వ స్థానంలో నిలిచింది. దీంతో సెమీఫైనల్ కు కూడా ద్యుతి అర్హత సాధించలేకపోయింది.
Axar Patel Meha Marriage: పెళ్లివేడుకలో అక్షర్, మేహా పటేల్ జిగేల్! కొత్త జంట ఎంత బాగుందో చూడండి!
In Pics: గేమ్ + గ్లామర్= సానియా మీర్జా
KL Rahul Wedding Gift: కేఎల్ రాహుల్‌కు రూ.2 కోట్ల BMW కారు, రూ.కోటి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ, ధోనీ!
Australian Open 2023: ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్‌కు సానియా - బోపన్న జోడీ
KL Rahul Athiya Shetty Wedding Pics: క్రికెటర్ కేఎల్ రాహుల్, నటి అతియా శెట్టి పెళ్లిసందడి చూశారా!
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్