భారత మాజీ క్రికెటర్ సచిన్‌ను కలవడం తన కలని... ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని అన్నాడు పారా అథ్లెట్ ప్రమోద్ భగత్. Image Credit/ Sachin Tendulkar Facebook
టోక్యో పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రమోద్ స్వర్ణం నెగ్గాడు..Image Credit/ Sachin Tendulkar Facebook
టోక్యో నుంచి తిరిగి భారత్ వచ్చిన అనంతరం ప్రమోద్ ముంబయిలో సచిన్‌ను కలిశాడు. సచిన్‌ను కలవడం తన చిన్ననాటి కల అని ఈ సందర్భంగా ప్రమోద్ తెలిపాడు. Image Credit/ Sachin Tendulkar Facebook
సచిన్‌ను కలిసిన రోజు రాత్రి తనకు నిద్ర పట్టలేదని ప్రమోద్ తెలిపాడు. Image Credit/ Sachin Tendulkar Facebook
సచిన్‌తో సెల్ఫీ దిగుతున్న ప్రమోద్ భగత్. Image Credit/ Sachin Tendulkar Facebook
Aus vs Ind Final Highlights: అన్నట్టే 130 కోట్లమందిలో నిశ్శబ్ధం- ఆస్ట్రేలియాను ఛాంపియన్ చేసిన కమ్మిన్స్
ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా
Ind vs Aus Final 2023: దారులన్నీ అహ్మదాబాద్ వైపే - కుంభమేళాను తలపిస్తోన క్రికెట్ స్టేడియం పరిసరాలు
ప్రపంచ కప్‌తో రోహిత్, కమిన్స్ ఫొటోషూట్ - ఇది ఎవరికి దక్కేనో?
ప్రపంచ కప్ ఫైనల్ ముందు ఫొటో షూట్ కంపల్సరీ - ప్రపంచకప్‌తో పాత కెప్టెన్ల ఫొటోలు చూసేయండి?
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ కానీ హంగ్‌కూ చాన్స్ !
ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్‌దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
/body>