టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన ఒడిశాకు చెందిన హాకీ ప్లేయర్లను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కలిశారు.
ఈ సందర్భంగా కాంస్య పతకం సాధించిన పురుషుల జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.2.5కోట్లు, కాంస్య పోరులో తలపడిన మహిళల జట్టులోని ఇద్దరు ప్లేయర్లకు ఒక్కొక్కరికీ రూ.50లక్షలు ప్రోత్సాహం అందించారు.
ఒలింపిక్స్‌కి వెళ్లే ముందే నవీన్ పట్నాయక్ ఈ ప్రోత్సాహకాలను ప్రకటించారు. హాకీ జట్టు పతకం గెలిస్తే జట్టులోని ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.2.5 కోట్లు అందజేస్తానన్నారు.
ఈ క్రమంలో ఒడిశా క్రీడాకారులు అమిత్, బీరేందర్‌కి ఒక్కొక్కరికీ రూ.2.5కోట్ల చెక్కులను అందజేశారు.
అలాగే కాంస్య పతక పోరులో గ్రేట్ బ్రిటన్‌తో తలపడిన మహిళల హాకీ జట్టులోని ఇద్దరు ఒడిశా అమ్మాయిలకు పట్నాయక్ ప్రోత్సాహకాలు అందించారు.
నమిత, గ్రేస్ ఎక్కా ఒక్కొక్కరికీ రూ.50లక్షలు అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటానని క్రీడాకారులకు హామీ ఇచ్చారు.
అంతేకాదు అమిత్, బీరేందర్‌కి డీఎస్పీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. హాకీ క్రీడాకారులు సంతకం చేసిన జెర్సీని నవీన్ పట్నాయక్‌కి అందజేశారు.
కొత్త జెర్సీలో ఫొటోలకు పోజులిచ్చిన టీమిండియా క్రికెటర్లు - ఎవరెవరు ఎలా ఉన్నారో చూసేయండి!
WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్! కొత్త జెర్సీల్లో టీమ్‌ఇండియా ఫొటోషూట్!
WTC Final: టీమ్‌ఇండియాలో జాయినైన జడ్డూ, గిల్, షమి!
IPL 16 Winner CSK: ఐపీఎల్ ట్రోఫీతో నేరుగా శ్రీవారి ఆలయానికి వెళ్లి సీఎస్కే ప్రత్యేక పూజలు
WTC Final: టీమ్‌ఇండియా రీయూనియన్! లండన్లో కోహ్లీ, రోహిత్ ప్రాక్టీస్!
Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!