అన్వేషించండి
Happy Birthday Chahal: యుజ్వేంద్ర చాహల్ బర్త్ డే... ఈ ఫొటోలు ఎప్పుడైనా చూశారా?
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/eae11201e21f9ebe0556c9e5a4f812f1_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Yuzvendra Chahal
1/15
![ఈ రోజు భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/04e467fefdfc0d458d73ca6e1102ef7d33f60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ రోజు భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
2/15
![చాహల్ క్రికెట్ ప్లేయరే కాదు... అతడు చిన్నప్పుడు చెస్ బాగా ఆడేవాడు. అనేక పోటీల్లో పాల్గొని విజతగా కూడా నిలిచాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/70647724519a5aaf0e46a6e867b2c96586096.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చాహల్ క్రికెట్ ప్లేయరే కాదు... అతడు చిన్నప్పుడు చెస్ బాగా ఆడేవాడు. అనేక పోటీల్లో పాల్గొని విజతగా కూడా నిలిచాడు.
3/15
![Right-arm leg break బౌలర్ అయిన చాహల్ 2016లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/16c7c1bd08dbc93e92e595080906e7176350c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Right-arm leg break బౌలర్ అయిన చాహల్ 2016లో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.
4/15
![అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 6 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ చాహల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/699eb6245cdb3bb32105a9db106ff1fcaa32b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 6 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ చాహల్
5/15
![కుటుంబ సభ్యులతో చాహల్. తండ్రి కేకే చాహల్, తల్లి సునీత దేవి, భార్య ధన శ్రీ వర్మ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/cb4b5bf0e483d06cb36452312d3d54d557436.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కుటుంబ సభ్యులతో చాహల్. తండ్రి కేకే చాహల్, తల్లి సునీత దేవి, భార్య ధన శ్రీ వర్మ
6/15
![నానమ్మతో చాహల్ దంపతులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/41bef0b49660608815bc8eaf799a1b6709aa7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నానమ్మతో చాహల్ దంపతులు
7/15
![తండ్రి కేకే చాహల్‌తో యుజ్వేంద్ర చాహల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/36731c82c2f2c4198708631524d9316627dd9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తండ్రి కేకే చాహల్‌తో యుజ్వేంద్ర చాహల్
8/15
![2020లో కొరియోగ్రాఫర్ ధన శ్రీ వర్మను చాహల్ పెళ్లి చేసుకున్నాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/58dbdd0445d2ab96256b081c44355cab1b5a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2020లో కొరియోగ్రాఫర్ ధన శ్రీ వర్మను చాహల్ పెళ్లి చేసుకున్నాడు.
9/15
![తన పెంపుడు కుక్కలు గ్రూట్, స్కాటీతో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/16af6f909a20263df58ba5c2d7eeda570c1e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన పెంపుడు కుక్కలు గ్రూట్, స్కాటీతో
10/15
![సహచర ఆటగాడు రోహిత్ శర్మతో సరదాగా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/e93148163d711e9bee0598fd1753d22146ef8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సహచర ఆటగాడు రోహిత్ శర్మతో సరదాగా
11/15
![కన్నడ స్టార్ యశ్ దంపతులతో చాహల్, ధన శ్రీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/ed572a7795055f90e7c8489eedc70c97c9e53.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కన్నడ స్టార్ యశ్ దంపతులతో చాహల్, ధన శ్రీ
12/15
![గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్‌తో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/5b69ceb1bc0410d9ae14684db13a8b62e7ae1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్‌తో
13/15
![మహేంద్ర సింగ్ ధోనీ - సాక్షి దంపతులతో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/09199a307d8befee55d4b6e4c961ca875c136.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మహేంద్ర సింగ్ ధోనీ - సాక్షి దంపతులతో
14/15
![టీమిండియాతో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/5b0c31cde82ff7702497ab499666148881d55.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టీమిండియాతో
15/15
![రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు ఆటగాళ్లతో చెస్ ఆడుతూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/0384991d349313a94431acb95aa651ab5fb95.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు ఆటగాళ్లతో చెస్ ఆడుతూ
Published at : 23 Jul 2021 12:40 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion