అన్వేషించండి

Rohit Sharma: కెప్టెన్ ఫోటోషూట్‌లో T20 ప్రపంచ కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ

Rohit Sharma photo shoot with trophy: 2024 టీ20 ప్రపంచకప్‌లో అజేయ భారత జట్టు కెప్టెన్ రోహిత్ ట్రోఫీ తో పోజులిచ్చాడు. ఈ చిత్రాలను బిసిసిఐ తన సోషల్ మీడియా ప్లాట్ఫాం లో పంచుకుంది.

T20 ప్రపంచ కప్ ట్రోఫీతో రోహిత్ శర్మ (Photo Source: Twitter/@BCCI )

1/7
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమ్ఇండియా టీ 20 ప్రపంచ కప్ గెలుచుకుంది. ఓటమి తప్పదని భావించిన క్షణంలో రోహిత్ సేన అద్భుతం చేసింది.

2/7
ఓటమి అంచులకు చేరుకున్నామనుకున్న క్షణంలోనే రోహిత్ నేతృత్వం లోని  జట్టు సభ్యుల సమిష్టి కృషితో ట్రోఫీని దక్కించుకుంది.

3/7
భారత్‌ను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. నేలపై పడి ఆనందాన్ని ప్రదర్శించాడు. కన్నీరుమున్నీరయ్యాడు.

4/7
తమ జట్టుకు అద్భుత ట్రోఫీని అందించిన బార్బడోస్‌ పిచ్ మట్టిని తిన్నాడు. ఆ నేలకు గౌరవాన్నిచ్చాడు.

5/7
గుండె నిండా ఆనందోత్సాహంతో, భుజాలపై కుమార్తెను ఎత్తుకొని  గ్రౌండ్ లో తృప్తిగా తిరిగాడు.

6/7
అదే ఆనందంతో పోస్ట్‌ మ్యాచ్  ప్రజెంటేషన్‌లో తన టీ 20 ఫార్మాట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటకు వీడ్కోలు పలకటానికి  ఇంతకన్నా మంచి సమయం లేదన్నాడు.

7/7
అనితర సాధ్యం రోహిత్  ప్రయాణం. జట్టు సారాధిగా 5 ఐపిఎల్ ట్రోఫీలు, ఛాంపియన్స్ లీగ్ టీ 20 ట్రోఫీ, నిదహాస్ ట్రోఫీ తాజాగా టీ 20 ప్రపంచ కప్ అందించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!

Lok Sabha Updates: కేసుల్లో చిక్కుకున్న చంద్రబాబును పక్కన పెట్టుకున్నారు- మోడీపై నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ
కేసుల్లో చిక్కుకున్న చంద్రబాబును పక్కన పెట్టుకున్నారు- మోడీపై నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ
Bhole Baba : ఒకప్పుడు ఇంటిలిజెన్స్‌లో అధికారే భోలే బాబా- ఆయన సత్సంగ్ కార్యక్రమంలోనే తొక్కిసలాట
ఒకప్పుడు ఇంటిలిజెన్స్‌లో అధికారే భోలే బాబా- ఆయన సత్సంగ్ కార్యక్రమంలోనే తొక్కిసలాట
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu And Revanth Reddy Meeting: చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చర్చకు వచ్చే అంశాలేంటీ? పదేళ్ల పెండింగ్‌కు పరిష్కారం దొరుకుతుందా?
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
సెన్సెక్స్ @ 80,000.. బడ్జెట్ ముందు భారత మార్కెట్లలో బుల్స్ జోరు..!
Lok Sabha Updates: కేసుల్లో చిక్కుకున్న చంద్రబాబును పక్కన పెట్టుకున్నారు- మోడీపై నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ
కేసుల్లో చిక్కుకున్న చంద్రబాబును పక్కన పెట్టుకున్నారు- మోడీపై నిప్పులు చెరిగిన టీఎంసీ ఎంపీ
Bhole Baba : ఒకప్పుడు ఇంటిలిజెన్స్‌లో అధికారే భోలే బాబా- ఆయన సత్సంగ్ కార్యక్రమంలోనే తొక్కిసలాట
ఒకప్పుడు ఇంటిలిజెన్స్‌లో అధికారే భోలే బాబా- ఆయన సత్సంగ్ కార్యక్రమంలోనే తొక్కిసలాట
Andhra Pradesh: 9 నెలల క్రితం అదృశ్యమైన యువతి ఇప్పుడెలా దొరికిందీ? జమ్మూ ఎందుకు వెళ్లినట్టు?
విజయవాడలో 9 నెలల క్రితం అదృశ్యమైన యువతి ఇప్పుడెలా దొరికిందీ? జమ్మూ ఎందుకు వెళ్లినట్టు?
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
NEET UG Paper leak: ‘నీట్‌’ నిందితులను కఠినంగా శిక్షిస్తాం, పేపర్‌ లీక్‌పై లోక్‌సభలో తొలిసారి ప్రధాని స్పందన
‘నీట్‌’ నిందితులను కఠినంగా శిక్షిస్తాం, పేపర్‌ లీక్‌పై లోక్‌సభలో తొలిసారి ప్రధాని స్పందన
Embed widget