అన్వేషించండి
Joe Root Records: జో రూట్ అరుదైన ఘనత- సచిన్, జయవర్దనే లాంటి దిగ్గజాల జాబితాలో చోటు
Ind vs Eng 3rd Test Latest News | ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఎలైట్ క్లబ్ లో చేరాడు. నాల్గో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 8000 పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్ గా నిలిచాడు.
జో రూట్, సచిన్ టెండూల్కర్
1/6

భారత్‌తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో జో రూట్ చరిత్ర సృష్టించాడు. 4వ స్థానంలో ఆడుతూ జో రూట్ టెస్ట్ క్రికెట్లో 8000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాటర్ గా నిలిచాడు.
2/6

ఆదివారం నాడు మూడో టెస్ట్ నాల్గవ రోజున జో రూట్ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ పై 40 పరుగులు చేసిన రూట్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Published at : 14 Jul 2025 03:45 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
న్యూస్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















