అన్వేషించండి

Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం

Bharat Ratna Vajpayee: మాజీ ప్రధాని , భారతరత్న వాజ్‌పేయి గారి శతజయంతి వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్రను ప్రారంభించారు.

Bharat Ratna Vajpayee 100th birth anniversary celebrations :  మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి   శతజయంతి వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ 'అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర'ను   సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు డిసెంబర్ 11 నుంచి 25 వరకు  కొనసాగనున్న ఈ యాత్ర, వాజ్‌పేయి సుపరిపాలనా సిద్ధాంతాలను, ప్రధానమంత్రి మోదీ  భారతదేశాన్ని 2047 నాటికి ప్రపంచ నాయకుడిగా మార్చే లక్ష్యాన్ని ప్రచారం చేయడానికి రూపొందించారు.  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చీఫ్ గెస్ట్‌గా పాల్గొ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి  విగ్రహావిష్కరణ చేశారు.  

 
ఈ యాత్ర ప్రధానంగా వాజ్‌పేయి గారి పాలనా  విజయాలను ప్రచారంచేస్తారు. అలాగే మోదీ పాలనలో భారతదేశాన్ని ప్రపంచ స్థాయి ఆర్థిక వ్యవస్థగా మార్చే 'వికసిత భారత్ 2047' దృష్టిని ప్రజలకు చేరవేయాలనే లక్ష్యం. బీ ఈ యాత్ర ఎన్‌డీఎ ఐక్యతను బలోపేతం చేస్తూ, రాష్ట్రంలో బీజేపీ ప్రభావాన్ని పెంచడానికి కీలకమని నాయకులు చెప్పారు. ఈ యాత్రలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు. 
  
యాత్ర ధర్మవరం నుంచి ప్రారంభమై, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలను కవర్ చేస్తూ డిసెంబర్ 25న అమరావతిలో ముగుస్తుంది - ఆ రోజు వాజ్‌పేయి జన్మదినం. రోజుకు రెండు జిల్లాలు కవర్ చేస్తూ మొత్తం 15 రోజులు జరుగుతుంది. మొదటి దశలో అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు; తర్వాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మొదలైనవి. మూడు ప్రత్యేక బస్సుల్లో యాత్ర సాగుతోంది.  ప్రతి జిల్లాలో వాజ్‌పేయి  విగ్రహాలు ఆవిష్కరించిపబ్లిక్ మీటింగులు నిర్వహిస్తారు.                             


ధర్మవరం - రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వరాజ్య కేంద్రం  నుంచి యాత్ర ప్రారంభమైంది.  మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు.  సత్యకుమార్ యాదవ్ సేవా ట్రస్ట్ 'సంస్కృతి' ద్వారా 2,000 మంది 10వ తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రూ.2.6 లక్షల ఫీజులు చెల్లించారు. డిసెంబర్ 25న అమరావతిలో గ్రాండ్ మీటింగ్‌తో యాత్ర ముగుస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,  కేంద్ర మంత్రులు, ఎన్‌డీఎ నాయకులు పాల్గొంటారు. 

టాప్ హెడ్ లైన్స్

Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Deputy CM Pawan Kalyan: చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
చంద్రగిరిలో ఏనుగుల గుంపు రైతులపై దాడులు.. హనుమాన్ బృందాలను మోహరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Embed widget