అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ind Vs Sa final: నిలబెట్టిన కోహ్లీ, సఫారీల ముందు సరైన టార్గెట్
india vs south africa : పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో భారత స్టార్ ఆటగాడు కింగ్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. మెగా టోర్నీలో తొలి హాఫ్ సెంచరీతో టీమిండియాను నిలబెట్టాడు.
![india vs south africa : పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో భారత స్టార్ ఆటగాడు కింగ్ విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. మెగా టోర్నీలో తొలి హాఫ్ సెంచరీతో టీమిండియాను నిలబెట్టాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/f2b2fa57522d017a905c5be55297049d17196793230801036_original.png?impolicy=abp_cdn&imwidth=720)
అదరగొట్టిన కోహ్లీ (Photo Source: Twitter/@BCCI )
1/10
![మహా సంగ్రామానికి ముందు మైదానానికి ఇరు జట్లు . చిన్నారులతో కలసి వస్తున్న రోహిత్ సేన, మాక్రమ్ టీం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/f29a9a3d5ddcce48718bb81ebf2180dc82c56.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
మహా సంగ్రామానికి ముందు మైదానానికి ఇరు జట్లు . చిన్నారులతో కలసి వస్తున్న రోహిత్ సేన, మాక్రమ్ టీం
2/10
![ఫైనల్ మ్యాచ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన క్రిస్ గేల్. టీ 20 ప్రపంచ కప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకు వచ్చిన యూనివర్సల్ బాస్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/dcc21d0f06143d3863da8a1ebebe67027e1f4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఫైనల్ మ్యాచ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన క్రిస్ గేల్. టీ 20 ప్రపంచ కప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకు వచ్చిన యూనివర్సల్ బాస్.
3/10
![టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో భారత జాతీయగీతాలాపన](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/2849183ce13a9567528129e5f85c48f3bb594.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో భారత జాతీయగీతాలాపన
4/10
![స్టేడియంలో సందడి చేసిన వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్. ఇరు జట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పిన యూనివర్సల్ బాస్.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/1db03b471f95d4b62c051add700d64ea3bf93.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
స్టేడియంలో సందడి చేసిన వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్. ఇరు జట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పిన యూనివర్సల్ బాస్.
5/10
![ఫైనల్ మ్యాచ్‌లో మంచి జోష్ మీదఉన్న విరాట్ కోహ్లీ. మార్కో యాన్సెన్ వేసిన తొలి ఓవర్‌లో మూడు ఫోర్లు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/9903860089dc2c531d6c6232b641e3e808395.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఫైనల్ మ్యాచ్‌లో మంచి జోష్ మీదఉన్న విరాట్ కోహ్లీ. మార్కో యాన్సెన్ వేసిన తొలి ఓవర్‌లో మూడు ఫోర్లు.
6/10
![ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసిన కేశవ్ మహరాజ్. భారత్ కు బిగ్ షాక్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/16326165682c26a50ebde8baa2549b69d9367.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసిన కేశవ్ మహరాజ్. భారత్ కు బిగ్ షాక్
7/10
![కేశవ్ మహరాజ్ వేసిన రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన రోహిత్, నాలుగో బంతికి క్లాసెన్‌కు క్యాచ్ .. ఆనందంలో దక్షిణాఫ్రికా జట్టు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/4361b2563d469e04e3db7f94c1ae862e63fb4.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కేశవ్ మహరాజ్ వేసిన రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన రోహిత్, నాలుగో బంతికి క్లాసెన్‌కు క్యాచ్ .. ఆనందంలో దక్షిణాఫ్రికా జట్టు
8/10
![స్టేడియంలో ఫాన్స్ సందడి. జట్టుతో సంబంధం లేకుండా ఆటను ఎంజాయ్ చేస్తున్న అభిమానులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/c5d7d3a4dfc792c3c1d0b3ce1ff185a11011f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
స్టేడియంలో ఫాన్స్ సందడి. జట్టుతో సంబంధం లేకుండా ఆటను ఎంజాయ్ చేస్తున్న అభిమానులు
9/10
![కసిగా బౌలింగ్ చేసిన కగిసో రబాడ. సూర్యకుమార్ యాదవ్ అవుట్ చేసిన ఆనందం ఇది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/5c5d4daed835bcdbec57b46d4df332471b71b.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
కసిగా బౌలింగ్ చేసిన కగిసో రబాడ. సూర్యకుమార్ యాదవ్ అవుట్ చేసిన ఆనందం ఇది.
10/10
![విరాట్ విధ్వంసానికి తోడైన అక్షర్ పటేల్. అటాక్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/a3f332719ce13c21b9f181446288fd9054ee5.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
విరాట్ విధ్వంసానికి తోడైన అక్షర్ పటేల్. అటాక్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.
Published at : 29 Jun 2024 10:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఆంధ్రప్రదేశ్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement