పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ అవుతున్నట్లు గుర్తించిన పనామా దేశానికి చెందిన స్టెల్లా అనే కార్గో ఓడను సీజ్ చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.