అన్వేషించండి
Duleep Trophy: అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు ప్రారంభం-ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్‌లో క్రికెటర్ల సందడి
Anantapur: అనంతపురంలోని ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్‌లో దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఇక్కడ క్రికెటర్లు సందడి చేయనున్నారు.
ప్రాక్టీస్ చేస్తున్న క్రికెటర్లు
1/10

దేశీయ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది.
2/10

ఉదయం 9 గంటలకు ఆర్డిటి ప్రధాన క్రీడా మైదానంలో ఇండియా సి, ఇండియా డి టీం మధ్య మ్యాచ్ ప్రారంభమైంది.
Published at : 05 Sep 2024 12:23 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















