చిత్తూరు జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి.
ఏడో రోజైన సోమవారం ఉదయం పద్మావతి అమ్మవారు సూర్యప్రభ వాహనంపై కనువిందు చేశారు.
ఆలయంలోని వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు పద్మావతి అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న కరుణాంతరంగ అలమేలుమంగ
లోకాలనే నిద్ర లేపి... నూతన శక్తిని ప్రసాదించే సూర్యుడిపై అధిరోహితురాలై సిరితల్లి అభయ ప్రదానం చేసింది.
పద్మావతి అమ్మవారి వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవం ఫొటోస్
In Pics: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, చూసి తరించండి
In Pics : తిరుమలలో శోభాయమానంగా కోదండరాముడి పుష్పయాగం
Ramadan 2022 Photos: హైదరాబాద్‌లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
Simhachalam Chandanotsavam: ఘనంగా అప్పన్న చందనోత్సవం, నిజరూప దర్శనం కోసం పోటెత్తుతున్న వీవీఐపీలు
In Pics : వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి చక్రస్నానం
Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి
Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!
Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త
Google: సెక్స్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు ఇవే