అన్వేషించండి

Diwali 2024: బాణాసంచా పర్యావరణానికి నిజంగానే హానికరమా!

Diwali firecrackers: బాణాసంచా వినియోగం పెరిగేకొద్దీ వాతావరణ కాలుష్యం మరింత పెరిగిపోతోంది. లేటెస్ట్ గా వెల్లడైన Business Standard నివేదిక ప్రకారం దీపావళి పటాకుల వల్ల వాయుకాలుష్యం 875% పెరిగింది.

Dwitiya 2024 (Image Credit: Pixabay)

1/6
దీపావళి వస్తే మోత మోగిపోతుంది. బాణసంచా వెలుగులతో ఆకాశవీధి మెరిసిపోతే.. చెవులు మోతెక్కిపోతాయ్. ఇంతకీ బాణాసంచా కాల్చాలా - వద్దా?

2/6
బాణాసంచా కాల్చొద్దు పర్యావరణాన్ని రక్షించండి అంటూ పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. అలా అంటే ఎలా ఏడాదికోసారి వచ్చే పండుగ సంప్రదాయాలను వద్దంటారేంటి అంటారు హిందుత్వ వాదులు

3/6
ఇంతకీ బాణాసంచా ఎందుకు కాల్చాలి? కాల్చితే ఏమవుతుంది - బాణసంచా కాల్చకపోతే ఏమవుతుంది? దీనికి క్లారిటీ ఉందండోయ్..

4/6
బాణాసంచా ఎందుకు కాల్చాలో చెప్పుకుంటే.. భారత్ వ్యవసాయ ప్రధాన దేశం. చాలా ప్రాంతాల్లో ప్రధాన ఆహారం వరి. ఈ పంట శీతాకాలంలోనే వృద్ధి చెందుతుంది. దీపావళితోనే చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో పంటను నాశనం చేసే క్రిమికీటకాలు పెరుగుతాయి. కీటకాల కారణంగా పంటదెబ్బతినకుండా గంధకం వినియోగం మంచి పరిష్కారం. దీపావళి రోజు ఊరంతా ఒకేసారి బాణసంచా వెలిగించడం వల్ల ఆ పొగకు క్రిమికీటకాలు నశిస్తాయి. బాణసంచా కాల్చడం వెనుకున్న ఆంతర్యం ఇది.

5/6
ప్రస్తుతం నగరాల్లో పొల్యూషన్ పెరిగిపోయింది. క్రాకర్స్ కాల్చడం వల్ల వాతావరణంలో వేడితో పాటూ కార్బన్ డయాక్సైడ్ సహా ఎన్నో విషవాయవులు పెరుగుతాయి. అందుకే పర్యావరణ హిత దివాలీ జరుపుకోవాలని సూచించేవారి సంఖ్య పెరుగుతోంది

6/6
బాణాసంచా వెలిగించినప్పుడు వెలువడే విషవాయవులు గాలిని మాత్రమే కాదు నీటిని కూడా కలుషితం చేస్తాయి. అదే సమయంలో   పక్షులు, వన్యప్రాణులు, పెంపుడు జంతువులపైనా ప్రభావం చూపిస్తాయి. పైగా సరైన జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల ప్రమాదాల బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది.

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Embed widget