అన్వేషించండి
కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించేందుకు, కార్తీకం నెలరోజులూ తులసి మొక్క దగ్గర వేసేందుకు అందమైన ముగ్గులు ఇవి!
Kartik Purnima 2025: కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక రంగోలి డిజైన్‌లు ఇక్కడున్నాయ్.. ఈ డిజైన్లు వేసి దీపాలు వెలిగిస్తే ఎంత బావుంటుందో...
Kartik Purnima Special Rangoli
1/5

కార్తీకమాసంలో ఇంటిముందు అందమైన రంగవల్లులు వేస్తారు.. తులసి మొక్క దగ్గర డిజైన్లు వేసి దీపాలు వెలిగిస్తారు.. అందుకోసం ప్రత్యేక డిజైన్లు ఇవి
2/5

వివిధ రంగుల మిశ్రమంతో తయారు చేసిన రంగోలి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచుతుంది. పిల్లలు కూడా సింపిల్ గా వేసేయవచ్చు ఈ డిజైన్..సేమ్ డిజైన్ ని పూలతో కూడా తయారు చేయొచ్చు
Published at : 23 Oct 2025 07:43 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















