అన్వేషించండి
రుద్రాక్ష ధరించేందుకు ఏ రోజు మంచిది? రుద్రాక్ష వేసుకున్న వారు పాటించాల్సిన నియమాలేంటి?
Rudraksha: రుద్రాక్ష శివుని కన్నీటి నుంచి పుట్టింది. దీనిని ధరించడం వలన అనేక లాభాలు ఉన్నాయి. ఎప్పుడు ధరించాలి? నియమాలేంటి తెలుసుకోండి.
Rules to Wear Rudraksha
1/6

గ్రంథాల ప్రకారం జగత్తు క్షేమం కోసం చాలా సంవత్సరాల తపస్సు తర్వాత శివుడు కళ్ళు తెరిచినప్పుడు ఆ కంటి నుంచి రాలిన నీరు చెట్టుగా మారి రుద్రాక్ష పుట్టింది. శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరం. అందుకే ఈ నెలలో రుద్రాక్ష ధరించడం అత్యంత శుభకరం అని చెబుతారు పండితులు
2/6

శ్రావణ సోమవారం, శివరాత్రి, ప్రదోష వ్రతం...ఈ తేదీల్లో రుద్రాక్ష ధరించడం చాలా ప్రయోజనకరం. ఉదయం సమయంలో వాతావరణం స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది..అందుకే వేకువజామునే పూజ చేసి రుద్రాక్ష ధరించే ఆ శక్తి మీ శరీరానికి అందుతుంది
Published at : 22 Jul 2025 06:30 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















