అన్వేషించండి

Balkampet Yellamma kalyanam 2024: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం.. ఏటా ఆషాడమాసంలో మొదటి మంగళవారం జరిగే వేడుక!

Balkampet Yellamma kalyanam 2024: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని కన్నులారా దర్శించుకున్నారు. అమ్మవారి కళ్యాణ వైభోగాన్ని మీరూ చూడండి...

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం (Image Credit: twitter x)

1/9
ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ  కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 08, 09, 10 మూడు రోజుల పాటూ  వేడులో జూలై 09 మంగళవారం కళ్యాణోత్సవం నిర్వహించారు

2/9
జూలై 08 సోమవారం ఉదయం గణపతి పూజతో కళ్యాణోత్సవ సందడి మొదలైంది..మంగళవారం కళ్యాణం జరిపించారు.. జూల 10 బుధవారం రథోత్సవంతో వేడుకలు ముగుస్తాయి

3/9
తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామీఅమ్మవార్లకు  దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు

4/9
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం (Image Credit: twitter x)
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం (Image Credit: twitter x)
5/9

6/9
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి  కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆలయ అభివృద్ధికి నాలుగున్నర కోట్లు నిధులు మంజూరు చేశామనినారు కిషన్ రెడ్డి

7/9
అంటువ్యాధులు, అనారోగ్యాలు లేకుండా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు కిషన్ రెడ్డి

8/9
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం (Image Credit: twitter x)
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం (Image Credit: twitter x)
9/9

ఆధ్యాత్మికం ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rakhi Day: రాఖీ కట్టడానికి వెళ్తూ బస్‌లో ప్రసవం- రాఖీ కట్టి తుది శ్వాస విడిచిన సోదరి- పండగ రోజు ఎమోషనల్ సీన్స్
రాఖీ కట్టడానికి వెళ్తూ బస్‌లో ప్రసవం- రాఖీ కట్టి తుది శ్వాస విడిచిన సోదరి- పండగ రోజు ఎమోషనల్ సీన్స్
Rakhi Celebrations : ఇవాళ నువ్వు రాఖీ కట్టలేకపోయి ఉండొచ్చు- కవితను ఉద్దేశించి కేటీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్
ఇవాళ నువ్వు రాఖీ కట్టలేకపోయి ఉండొచ్చు- కవితను ఉద్దేశించి కేటీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్
Telangana News: రైతు రుణమాఫీ సమస్యల పరిష్కార బాధ్యత అధికారులకు అప్పగింత- వడ్డీ వ్యాపారులకు చెక్ పెట్టేలా సరికొత్త ప్లాన్
రైతు రుణమాఫీ సమస్యల పరిష్కార బాధ్యత అధికారులకు అప్పగింత- వడ్డీ వ్యాపారులకు చెక్ పెట్టేలా సరికొత్త ప్లాన్
Kolkata: ఒంటి మీద నూలుపోగు లేదు, బెడ్‌షీట్‌లో చుట్టి పెట్టారు - ఆ రాత్రిని తలుచుకుని కుమిలిపోతున్న బాధితురాలి తండ్రి
ఒంటి మీద నూలుపోగు లేదు, బెడ్‌షీట్‌లో చుట్టి పెట్టారు - ఆ రాత్రిని తలుచుకుని కుమిలిపోతున్న బాధితురాలి తండ్రి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

#PrabhasHanu Fauji Story Decoded | ప్రభాస్ హనూరాఘవపూడి కొత్త సినిమా కథ ఇదే | ABP DesamSardar Sarvai Papanna Goud | తెలంగాణలో రాజ్యాధికారాన్ని దక్కించుకున్న తొలి కల్లుగీత కార్మికుడు | ABPPonniyin Selvan 1 Bags 4 National Awards | జాతీయ అవార్డుల్లో పొన్నియన్ సెల్వన్ హవా | ABP DesamRishab Shetty National Best Actor Award | రిషభ్ శెట్టి కి జాతీయ ఉత్తమనటుడి పురస్కారం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rakhi Day: రాఖీ కట్టడానికి వెళ్తూ బస్‌లో ప్రసవం- రాఖీ కట్టి తుది శ్వాస విడిచిన సోదరి- పండగ రోజు ఎమోషనల్ సీన్స్
రాఖీ కట్టడానికి వెళ్తూ బస్‌లో ప్రసవం- రాఖీ కట్టి తుది శ్వాస విడిచిన సోదరి- పండగ రోజు ఎమోషనల్ సీన్స్
Rakhi Celebrations : ఇవాళ నువ్వు రాఖీ కట్టలేకపోయి ఉండొచ్చు- కవితను ఉద్దేశించి కేటీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్
ఇవాళ నువ్వు రాఖీ కట్టలేకపోయి ఉండొచ్చు- కవితను ఉద్దేశించి కేటీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్
Telangana News: రైతు రుణమాఫీ సమస్యల పరిష్కార బాధ్యత అధికారులకు అప్పగింత- వడ్డీ వ్యాపారులకు చెక్ పెట్టేలా సరికొత్త ప్లాన్
రైతు రుణమాఫీ సమస్యల పరిష్కార బాధ్యత అధికారులకు అప్పగింత- వడ్డీ వ్యాపారులకు చెక్ పెట్టేలా సరికొత్త ప్లాన్
Kolkata: ఒంటి మీద నూలుపోగు లేదు, బెడ్‌షీట్‌లో చుట్టి పెట్టారు - ఆ రాత్రిని తలుచుకుని కుమిలిపోతున్న బాధితురాలి తండ్రి
ఒంటి మీద నూలుపోగు లేదు, బెడ్‌షీట్‌లో చుట్టి పెట్టారు - ఆ రాత్రిని తలుచుకుని కుమిలిపోతున్న బాధితురాలి తండ్రి
Sivaji - Laya: హిట్ జోడీ రిపీట్ - శివాజీ, లయ జంటగా క్రైమ్ కామెడీ థ్రిల్లర్
హిట్ జోడీ రిపీట్ - శివాజీ, లయ జంటగా క్రైమ్ కామెడీ థ్రిల్లర్
Hyderabad : వేలల్లో లాభాలు చూపించి లక్షల్లో కొట్టేశారు- సోషల్ మీడియా వాడిన ఈఎన్‌టీ వైద్యుణ్ని ముంచిన సైబర్ కేటుగాళ్లు
వేలల్లో లాభాలు చూపించి లక్షల్లో కొట్టేశారు- సోషల్ మీడియా వాడిన ఈఎన్‌టీ వైద్యుణ్ని ముంచిన సైబర్ కేటుగాళ్లు
Raj Tarun : సినిమాల్లోనే హీరో బయట జీరో- చూడటానికి బాగానే ఉంటాడు కానీ మేటరే లేదు- రాజ్‌తరుణ్‌ పేరు చెప్పకుండానే యువతి ఆరోపణలు
సినిమాల్లోనే హీరో బయట జీరో- చూడటానికి బాగానే ఉంటాడు కానీ మేటరే లేదు- రాజ్‌తరుణ్‌ పేరు చెప్పకుండానే యువతి ఆరోపణలు
Ongole Assembly Constituency: ఏపీ రాజకీయాల్లో సంచలనం- ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం మాక్‌ పోలింగ్
ఏపీ రాజకీయాల్లో సంచలనం- ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం మాక్‌ పోలింగ్
Embed widget