అన్వేషించండి
Ayodhya Deepotsav: దీపకాంతులతో వెలిగిపోతున్న అయోధ్య
Ayodhya Deepotsav
1/21

రామజన్మభూమిలో దీపావళి సంబరాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. సరయూ నదీతీరం దీపకాంతులతో వెలిగిపోతోంది. రంగు రంగుల విద్యుత్ దీపాలు, త్రీడీ గ్రాఫిక్ షోలు, లేజర్ షోలు, లక్షల దీపాలతో అయోధ్య ధగధగలాడుతోంది. (DD News Andhra Twitter)
2/21

దీపాలు వెలిగించడంలో అయోధ్య నగర అధికార యంత్రాంగం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పనుంది. మొత్తం 32 ఘాట్లను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. దీపాలు వెలిగించేందుకు అయోధ్య అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ కలిసి సంయుక్తంగా 12 వేల మంది వాలంటీర్లను నియమించాయి. (DD News Andhra Twitter)
Published at : 02 Nov 2021 03:38 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
ఇండియా
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















