అన్వేషించండి

Upasana: ఇంకా అనాగ‌రిక ప్ర‌పంచంలోనే ఉన్నాం..ఎలాంటి స్వాతంత్య్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం - ఉపాసన ఆవేదన!

Upasana: కోల్‌కతా ఘటనపై స్పందించిన ఉపాసన మహిళా వైద్యురాలిపై ఇలాంటి దారుణం జరగడం బాధాకరమన్నారు. ఇంకా అనాగ‌రిక ప్ర‌పంచంలోనే ఉన్నాం..ఎలాంటి స్వాతంత్య్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని ఆవేదన చెందారు

ఉపాసన కామినేని (Image credit:upasanakaminenikonidela /Instagram)

1/6
ఆగ‌స్టు 15 వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అమ‌రవీరుల త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ జెండావందన కార్యక్రమాల్లో పాల్గొన్నారంతా.ఇలాంటి సమయంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో హెల్త్ ఎమ్‌.డి అయిన ఉపాస‌న కొణిదెల  వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

2/6
మ‌నం ఎలాంటి స్వాతంత్య్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా అనాగ‌రిక ప్ర‌పంచంలోనే ఉన్నాం అంటూ ఆవేదనవ్యక్తం చేశారు.  కోల్ క‌తాలో వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న త‌న‌ను ఎంతగానో కలచివేసిందంటూ ఉపాసన ఈ వ్యాఖ్యలు చేశారు

3/6
స‌మాజంలో అనాగ‌రిక‌త ఇంకా కొన‌సాగుతుంటే....ఎలాంటి స్వాతంత్య్రాన్ని మనం జ‌రుపుకుంటున్నాం అని ప్రశ్నించారు ఉపాసన

4/6
దేశ ఆరోగ్య సంర‌క్ష‌ణకు వెన్నెముక‌ మహిళలు..ఎక్కువ‌మంది స్త్రీల‌ను వ‌ర్క్ ఫోర్స్ లోకి తీసుకురావాల‌నే ల‌క్ష్యం బలపడిన సమయంలో  స్త్రీల‌కు భ‌ద్ర‌త‌, గౌర‌వం ద‌క్కేందుకు కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు ఉపాసన.

5/6
అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్, అపోలో యువ‌ర్‌లైఫ్ వైస్-ఛైర్ పర్సన్,  అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ,  ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్-టిపిఎ లిమిటెడ్ వ్యవస్థాపకురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఉపాసన. మరోవైపు  ఆరోగ్యం - ఫిట్ నెస్ కు సంబంధించిన సమాచారాన్ని అందించే హెల్త్ కేర్ - వెల్ నెస్ వెబ్ సైట్ బి పాజిటివ్ కి కూడా ఆమె యజమాని.

6/6
ఉపాసన కామినేని (Image credit:upasanakaminenikonidela /Instagram)
ఉపాసన కామినేని (Image credit:upasanakaminenikonidela /Instagram)

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కొడుతూ వీడియోలు తీస్తుందని... పీఈటీపై విద్యార్థినుల ఆగ్రహంచీఫ్‌ జస్టిస్ ఇంట్లో గణపతి పూజలో ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఫైర్ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను కట్ చేయడానికి శ్రమిస్తున్న సిబ్బందివినాయక నిమజ్జనంలో ఘర్షణలు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Embed widget