అన్వేషించండి
China's Zero-Covid Policy: జిన్‌పింగ్ సర్కార్‌పై తిరుగుబాటు- జీరో కొవిడ్ పాలసీపై నిరసనలు
China's Zero-Covid Policy: కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి చైనా చేపడుతున్న విధానాలపై అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(Image Source: Getty)
1/8

లాక్‌డౌన్‌లతో విసిగిపోయిన చైనా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు.
2/8

వందలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు.
3/8

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన పదవి నుంచి దిగిపోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
4/8

నిరసనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
5/8

చైనాలో మొదలైన ఈ నిరసనలు క్రమంగా ప్రపంచ దేశాలను తాకాయి.
6/8

హాంకాంగ్‌లో కూడా ప్రజలు.. చైనా పాటించే జీరో కొవిడ్ పాలసీని ఎత్తేయాలని ఆందోళన చేపట్టారు.
7/8

పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
8/8

ఆస్ట్రేలియాలో కూడా కొంతమంది చైనా పౌరులకు మద్దతుగా నిరసనలు చేశారు. (All Image Source: Getty)
Published at : 29 Nov 2022 12:21 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















