అన్వేషించండి
'2023' సిత్రాలు - ఈ ఏడాది ఎక్కువగా ప్రజలు 'గూగుల్'ను ఏం అడిగారంటే.?
2023 Year End: మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగియబోతుంది. మరి గడిచిన సంవత్సర కాలంలో ప్రజలు గూగుల్ లో చాలా వెతికారు. వాటిల్లో ఎక్కువగా కొన్ని విషయాలను గురించి ఎక్కువగా శోధించారు. మరి అవేంటో తెలుసా.!
2023లో గూగుల్ లో ఎక్కువగా వెతికిన అంశాలివే!
1/5

2023, సెప్టెంబర్ 28 ప్రత్యేకతపై ఎక్కువగా ప్రశ్నించారు
2/5

హమాస్ అంటే ఏంటి, ఇజ్రాయెల్ తో వివాదానికి సంబంధించి అంశంపై ప్రశ్నలు
3/5

చాట్ జీపీటీ గురించి ఎక్కువగా గూగుల్ లో వెతికారు
4/5

యూనిఫాం సివిల్ కోడ్ అంటే ఏంటని ఎక్కువగా వెతికారు
5/5

G - 20 గురించి ఎక్కువగా గూగుల్ లో వెతికారు
Published at : 16 Dec 2023 05:54 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
బిజినెస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ

Nagesh GVDigital Editor
Opinion




















