నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా ప్రజా సమస్యలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.
ఈ నిరసనల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రోడ్డుపై బైఠాయించారు.
నిరసనల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాహుల్‌తో పాటు కేసీ వేణుగోపాల్, శశిథరూర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రజా సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
పార్లమెంటు ప్రాంగణం నుంచి విజయ్‌చౌక్ వరకు రాహుల్ ర్యాలీ చేశారు.
కీలక నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
Live Train Status: రైలు రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవాలా! పేటీఎం యాప్‌తో వెరీ ఈజీ!!
In Pics : స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!
In Pics: ప్రగతి భవన్లో పంద్రాగస్టు వేడుకలు, జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్ - ఫోటోలు
In Pics: ఎర్రకోటపై జెండా రెపరెపలు, ఆవిష్కరించిన ప్రధాని మోదీ - ఫోటో గ్యాలరీ
ఒక్కొక్కరి అకౌంట్లో రూ.24 వేలు వేస్తున్న ఏపీ సర్కారు!
Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Syrma SGS Technologies IPO: సిర్మా ఐపీవో అదుర్స్! రూ.48కి పెరిగిన గ్రే మార్కెట్ ప్రీమియం