అన్వేషించండి

Anant Radhika Wedding: అనంత్ రాధికల పెళ్లికి కామ్ డౌన్ ఫేమ్ రెమా, ఒక్కో పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

Anant Radhika Wedding: ముంబైలో జరగనున్న అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకలో పాల్గొనడానికి సింగర్ రెమా భారత్ లో అడుగు పెట్టాడు. పెళ్లి కోసం ముంబై వచ్చిన అంతర్జాతీయ సెలబ్రిటీలలో రెమా ఒకరు

అనంత్ రాధిక పెళ్లికి అంతర్జాతీయ సింగర్ (Photo Source: Twitter/

1/4
కొన్ని గంటల తర్వాత  ఒకటి కాబోతున్నఅనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ల వివాహానికి అతిధులు తరలి వస్తున్నారు.  సాధారణంగా అంబానీ ఇంట ప్రతి ఫంక్షన్‌లో భారతీయ మరియు విదేశీ గాయకులను,  నృత్యకారులను ఆహ్వానించటం చేస్తూ ఉంటారు. ఇక  ఇప్పుడు జరగనున్న వివాహ వేడుకకు అంతర్జాతీయ గాయకుడు రెమా హాజరయ్యాడు.

2/4
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బేబీ కమ్ డౌన్ పాటకు స్వరకర్త,  గాయకుడు  రెమా  కొద్దిసేపటి క్రితం భారతదేశానికి చేరుకున్నాడు. ముంబైలోని కలీనా ప్రైవేట్ విమానాశ్రయంలో ఈ నైజీరియన్ రాపర్ లాండ్ అయ్యాడు.

3/4
జాతీయ మీడియా కథనం ప్రకారం, రెమా అంబానీ పెళ్లిలో ఒక పాట కోసం  25 కోట్లు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రేమా ఇండియాకి బయలు దేరే ముందే చార్టెడ్ ఫ్లయిట్ ఎక్కుతున్న  ఫోటో కు ఇండియా మ్యాప్ జోడించి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

4/4
రెమా  ఎయిర్పోర్టు లో కనబడే సమయానికి బ్లాక్ బెల్-బాటమ్ ప్యాంట్‌పై నల్లని లెదర్ జాకెట్‌ను ధరించాడు. తలకు నలుపు రంగు మఫ్లర్,  కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని తన బృందంతో కలిసి ఫ్లయిట్ దిగాడు .

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: రేసుగుర్రంలా దూసుకెళ్తున్న హైడ్రా రంగనాథ్‌- రేవంత్‌పైకి దూసుకొస్తున్న రాజకీయ బుల్డోజర్లు
రేసుగుర్రంలా దూసుకెళ్తున్న హైడ్రా రంగనాథ్‌- రేవంత్‌పైకి దూసుకొస్తున్న రాజకీయ బుల్డోజర్లు
Breaking News: మాజీ ఎమ్మెల్యే తన ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంటే ఈ కబుర్లేంటీ చంద్రబాబు: జగన్
మాజీ ఎమ్మెల్యే తన ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంటే ఈ కబుర్లేంటీ చంద్రబాబు: జగన్
Kolkata: సామూహిక అత్యాచారం జరగలేదు, ఒక్కడే ఈ పని చేశాడు - కీలక విషయం బయటపెట్టిన DNA రిపోర్ట్‌
సామూహిక అత్యాచారం జరగలేదు, ఒక్కడే ఈ పని చేశాడు - కీలక విషయం బయటపెట్టిన DNA రిపోర్ట్‌
Dengue fever : ప్రాణాంతకంగా మారుతున్న డెంగ్యూ ఫీవర్ - భారీగా కేసులు - డాక్టర్లు చెబుతున్న జాగ్రత్తలు ఇవే
ప్రాణాంతకంగా మారుతున్న డెంగ్యూ ఫీవర్ - భారీగా కేసులు - డాక్టర్లు చెబుతున్న జాగ్రత్తలు ఇవే
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?Rishabh Pant Rajinikanth Photo Hints CSK | రజినీ స్టైల్లో రిషభ్ ఫోటో..ఫ్యాన్స్ లో మొదలైన చర్చ | ABPYuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: రేసుగుర్రంలా దూసుకెళ్తున్న హైడ్రా రంగనాథ్‌- రేవంత్‌పైకి దూసుకొస్తున్న రాజకీయ బుల్డోజర్లు
రేసుగుర్రంలా దూసుకెళ్తున్న హైడ్రా రంగనాథ్‌- రేవంత్‌పైకి దూసుకొస్తున్న రాజకీయ బుల్డోజర్లు
Breaking News: మాజీ ఎమ్మెల్యే తన ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంటే ఈ కబుర్లేంటీ చంద్రబాబు: జగన్
మాజీ ఎమ్మెల్యే తన ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంటే ఈ కబుర్లేంటీ చంద్రబాబు: జగన్
Kolkata: సామూహిక అత్యాచారం జరగలేదు, ఒక్కడే ఈ పని చేశాడు - కీలక విషయం బయటపెట్టిన DNA రిపోర్ట్‌
సామూహిక అత్యాచారం జరగలేదు, ఒక్కడే ఈ పని చేశాడు - కీలక విషయం బయటపెట్టిన DNA రిపోర్ట్‌
Dengue fever : ప్రాణాంతకంగా మారుతున్న డెంగ్యూ ఫీవర్ - భారీగా కేసులు - డాక్టర్లు చెబుతున్న జాగ్రత్తలు ఇవే
ప్రాణాంతకంగా మారుతున్న డెంగ్యూ ఫీవర్ - భారీగా కేసులు - డాక్టర్లు చెబుతున్న జాగ్రత్తలు ఇవే
Chiranjeevi 157 Movie: చిరంజీవి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ అందుకే ఇవ్వలేదా? కుమార్తెతో సినిమాకు ఇన్ని ఇబ్బందులు ఎందుకో?
చిరంజీవి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ అందుకే ఇవ్వలేదా? కుమార్తెతో సినిమాకు ఇన్ని ఇబ్బందులు ఎందుకో?
Telangana News: 119 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ధర్నాలు - యాదాద్రిలో హరీష్‌రావు ప్రమాణం
119 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ధర్నాలు - యాదాద్రిలో హరీష్‌రావు ప్రమాణం
Atchutapuram SEZ Accident : పెళ్లి షాపింగ్ చేసి డ్యూటికెళ్లి మృతి చెందారొకరు- రాఖీ కట్టి ఆనందంగా వెళ్లి శవమైంది మరొకరు- ఫార్మా ప్రమాద మృతుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ
పెళ్లి షాపింగ్ చేసి డ్యూటికెళ్లి మృతి చెందారొకరు- రాఖీ కట్టి ఆనందంగా వెళ్లి శవమైంది మరొకరు- ఫార్మా ప్రమాద మృతుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ
Kolkata: ఆత్మహత్యగా చిత్రించి తల్లిదండ్రుల్ని మభ్యపెట్టారు, కోల్‌కతా ఘటనపై సీబీఐ సంచలన రిపోర్ట్
ఆత్మహత్యగా చిత్రించి తల్లిదండ్రుల్ని మభ్యపెట్టారు, కోల్‌కతా ఘటనపై సీబీఐ సంచలన రిపోర్ట్
Embed widget