అన్వేషించండి
3 వేల కి.మీల మైలురాయికి నారా లోకేశ్ 'యువగళం' - పైలాన్ ఆవిష్కరణ
Nara Lokesh Yuvagalam Completed 3 Thousand Kilometers: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3 వేల మైలురాయిని చేరుకుంది. కాకినాడ జిల్లా తునిలోని తేటగుంట వద్ద పైలాన్ ఆవిష్కరించారు.

నారా లోకేశ్ యువగళం 3 వేల కి.మీలు పూర్తి
1/13

సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ తో కలిసి లోకేశ్
2/13

3 వేల కి.మీల మైలురాయిని చేరుకున్న యువగళం
3/13

యువగళం సైన్యంతో కలిసి నారా లోకేశ్
4/13

భారీ మాలతో లోకేశ్ కు సత్కారం
5/13

ఇది మనగళం - యువగళం అంటున్న లోకేశ్
6/13

యువగళంలో భాగంగా మహిళల సమస్యలు వింటున్న లోకేశ్
7/13

బ్రాహ్మణి, దేవాన్ష్ తో కలిసి పాదయాత్ర
8/13

అభివాదం చేస్తూ ముందుకు
9/13

3 వేల కి.మీ పూర్తైన సందర్భంగా జ్ఞాపిక
10/13

భార్య, కుమారుడు, బావ మరిదితో కలిసి లోకేశ్ పాదయాత్ర
11/13

కుటుంబ సభ్యులతో కలిసి లోకేశ్ పాదయాత్ర
12/13

ఉత్సాహంగా యువగళం
13/13

ఈ సంకల్పమే ఉక్కు సంకల్పం కావాలంటున్న లోకేశ్
Published at : 11 Dec 2023 01:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
అమరావతి
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion