అన్వేషించండి
New YouTubers Guide : కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తే.. ఇలా మానిటైజ్ చేసుకోండి, లేదంటే డబ్బులు రావు
From 0 to Monetized in YouTube : యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలంటే కచ్చితంగా దానిని మానిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఏమి గైడ్లైన్స్ ఫాలో అవ్వాలో చూసేద్దాం.
యూట్యూబ్ ఛానెల్ ఇలా మానిటైజ్ చేయండి
1/6

కొత్త యూట్యూబర్లు ఛానెల్ ప్రారంభించిన వెంటనే సంపాదన మొదలవుతుందని అనుకుంటారు. కానీ వాస్తవానికి మానిటైజేషన్ ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉంటుంది. .
2/6

యూట్యూబ్లో ఛానెల్ ఉంటే సరిపోదు. దానిని యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ (YPP) లో చేర్చితేనే డబ్బులు వస్తాయి. అలా చేయాలంటే కనీసం 1,000 మంది సబ్ స్క్రైబర్లు ఉండాలి. 12 నెలల్లో 4,000 గంటల వాచ్ టైమ్ కూడా ఉండాలి.
3/6

యూట్యూబ్ షార్ట్స్ చేసేవారు 90 రోజుల్లో కనీసం 1 కోటి (10 మిలియన్) వ్యూస్ సంపాదిస్తే.. YPPకి అప్లై చేసుకోవచ్చు.
4/6

వారానికి కనీసం 2–3 వీడియోలు అప్‌లోడ్ చేయండి. క్రమం తప్పకుండా ఛానెల్‌లో ట్రాఫిక్ పెరుగుతుంది. ట్రెండింగ్‌లో ఉన్న అంశాలపై వీడియోలు చేయండి. వీడియో ఎడిట్ బాగా ఉండేలా చూసుకోవాలి.
5/6

మీ ఛానెల్ YPPలో చేరిన వెంటనే.. మీ వీడియోలలో యాడ్స్ వస్తాయి. వాటి ద్వారా మీరు డబ్బు సంపాదిస్తారు. బ్రాండ్స్ సహకారం అందుతుంది.
6/6

మంచి కంటెంట్ క్రియేట్ చేసి.. ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగితే.. త్వరలో మీ ఛానెల్ మానిటైజ్ అవుతుంది. దీనివల్ల యూట్యూబ్ నుంచి మంచి ఆదాయం పొందగలుగుతారు.
Published at : 14 Oct 2025 12:19 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
శుభసమయం
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















