అన్వేషించండి

Devisha Yadav Property:కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన సూర్య కుమార్ యాదవ్ భార్య  దేవీషా!

Devisha Yadav Net Worth: సూర్య కుమార్ యాదవ్ భార్య కొత్త అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది. దీని ధరపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ అపార్ట్‌మెంట్ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.  

Devisha Yadav Net Worth: టీమిండియా పురుషుల టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవీషా యాదవ్ ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో ₹7.18 కోట్లకు ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ ఒప్పందం ఫిబ్రవరిలో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది.ఈ 1,516.20 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ గోద్రేజ్ స్కై టెర్రస్‌లో ఉంది. ఆసక్తికరంగా ఏడాది కాలంలో ఈ జంట మూడు అపార్ట్‌మెంట్‌లు కొనుగోలు చేసింది.  

यह 1,516.20 वर्ग फुट का अपार्टमेंट गोडरेज स्काई टेरेसेस में स्थित है. दिलचस्प बात यह है कि पिछले एक साल में इस इमारत में दंपती की यह तीसरी खरीद है.

ఈ ఫ్లాట్ 1,402 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది . రెండు పార్కింగ్ స్థలాలతో వస్తుంది. ఈ లావాదేవీలో రూ.35.90 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించారు. 2025లో, దేవీషా యాదవ్ అదే బిల్డింగ్‌లో 17వ,  18వ అంతస్తులలో రెండు అపార్ట్‌మెంట్‌లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇప్పుడు 18వ అంతస్తులో మరొక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.

मार्च 2025 में खरीदे गए दोनों अपार्टमेंट का कुल कारपेट एरिया करीब 4,222.7 वर्ग फुट और कुल निर्मित क्षेत्र 4,568 वर्ग फुट से अधिक है. उस सौदे में छह निर्धारित कार पार्किंग भी शामिल थीं. उस समय 1.26 करोड़ रुपये की स्टांप ड्यूटी और 30,000 रुपये रजिस्ट्रेशन फीस अदा की गई थी.

మూడో అపార్ట్‌మెంట్‌ను ఫిబ్రవరి 20, 2026న కొనుగోలు చేశారు. ఈ లావాదేవీపై ₹35.90 లక్షల స్టాంప్ డ్యూటీ, ₹30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు.

फ्लैट का कारपेट एरिया 1,402 वर्ग फुट है और इसके साथ दो पार्किंग स्पेस भी मिलते हैं. इस सौदे पर 35.90 लाख रुपये की स्टांप ड्यूटी और 30,000 रुपये रजिस्ट्रेशन शुल्क के रूप में चुकाए गए.

ఈ ఫ్లాట్ రెండు పార్కింగ్ స్థలాలతో వస్తుంది. జూన్ 2028 నాటికి డెలివరీ చేయనున్నట్టు భావిస్తున్నారు. ఆస్తిని అమ్మింది గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్.స్క్వేర్ యార్డ్స్ డేటా ఇంటెలిజెన్స్ ప్రకారం, గోద్రేజ్ స్కై టెర్రసెస్ 1.05 ఎకరాల ప్రాజెక్ట్, ఇందులో 3BHK,  4BHK ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.

स्क्वायर यार्ड्स डेटा इंटेलिजेंस के अनुसार, गोडरेज स्काई टेरेसेस 1.05 एकड़ में फैला प्रोजेक्ट है, जहां 3 बीएचके और 4 बीएचके विकल्प उपलब्ध हैं. मार्च 2024 से फरवरी 2025 के बीच यहां 25 बिक्री रजिस्ट्रेशन हुए, जिनकी कुल कीमत 202 करोड़ रुपये रही. औसत कीमत करीब 52,433 रुपये प्रति वर्ग फुट बताई गई है. यह इलाका चेंबूर के पास देवनार क्षेत्र में स्थित है, जहां सड़क और रेल दोनों से बेहतर कनेक्टिविटी है.

మార్చి 2024, ఫిబ్రవరి 2025 మధ్య, 25 అమ్మకాల రిజిస్ట్రేషన్లు జరిగాయి, మొత్తం ₹202 కోట్లు. సగటు ధర చదరపు అడుగుకు దాదాపు ₹52,433గా పేర్కొన్నారు. చెంబూర్ సమీపంలోని డియోనార్ ప్రాంతంలో ఉన్న ఇది అద్భుతమైన రోడ్డు, రైలు కనెక్టివిటీని అందిస్తుంది.

साल 2025 में देविशा यादव ने इसी बिल्डिंग की 17वीं और 18वीं मंजिल पर दो अपार्टमेंट खरीदे थे और अब 18वीं मंजिल पर एक और फ्लैट अपने नाम कर लिया है. तीसरा अपार्टमेंट 20 फरवरी 2026 को खरीदा गया. इस सौदे पर 35.90 लाख रुपये की स्टांप ड्यूटी और 30,000 रुपये रजिस्ट्रेशन शुल्क चुकाया गया.

మార్చి 2025లో కొనుగోలు చేసిన ఈ రెండు అపార్ట్‌మెంట్‌ల మొత్తం కార్పెట్ ఏరియా సుమారు 4,222.7 చదరపు అడుగులు. మొత్తం బిల్ట్-అప్ ఏరియా 4,568 చదరపు అడుగులకుపైగా ఉంది. ఈ ఒప్పందంలో ఆరు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో ₹1.26 కోట్ల స్టాంప్ డ్యూటీ, ₹30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. 

यह फ्लैट दो पार्किंग स्पेस के साथ लिया गया है और इसकी डिलीवरी जून 2028 तक होने की उम्मीद है. प्रॉपर्टी के विक्रेता गोडरेज प्रॉपर्टीज लिमिटेड हैं.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

International Womens Day 2026 : భారతదేశపు టాప్ 7 పిన్న వయస్కురాలైన మహిళా మిలియనీర్లు వీరే! మహిళా దినోత్సవం స్పెషల్!
భారతదేశపు టాప్ 7 పిన్న వయస్కురాలైన మహిళా మిలియనీర్లు వీరే! మహిళా దినోత్సవం స్పెషల్!
Post-Festival Health Guide : హోలీ తర్వాత ఉబ్బరం, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయా? ఈ టిప్స్​తో శరీరాన్ని రీసెట్ చేసుకోండి
హోలీ తర్వాత ఉబ్బరం, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయా? ఈ టిప్స్​తో శరీరాన్ని రీసెట్ చేసుకోండి
Heaviest Baby Born : 5.9 కిలోల ‘సూపర్ బేబీ’.. ఆసుపత్రిలో పుట్టిన వెంటనే రికార్డు, ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
5.9 కిలోల ‘సూపర్ బేబీ’.. ఆసుపత్రిలో పుట్టిన వెంటనే రికార్డు, ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
Advertisement

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Vishwanath And Sons Movie : సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
సూర్య ఫస్ట్ తెలుగు మూవీ రీమేకా? - విశ్వనాథ్ అండ్ సన్స్‌పై ఫుల్ క్లారిటీ ఇదే... టీజర్ ట్రీట్ రెడీ
Tata Punch EV Facelift Price And Features:468 km రేంజ్‌తో వచ్చిన Tata Punch EV 2026 మోడల్‌ - బ్యాటరీ, ఫీచర్లు, డిజైన్‌లో వచ్చిన మార్పులు ఇవే
కొత్త Tata Punch EVకి ఇప్పుడు యమా క్రేజ్‌ - పాత మోడల్‌తో పోలిస్తే ఏం మారింది?
Embed widget