అన్వేషించండి
Dandruff : చలికాలంలో చుండ్రును పెంచే కారణాలివే.. పట్టించుకోకుంటే జుట్టు కూడా రాలిపోతుందట
Hair Care in Winter : చలికాలంలో చుండ్రు పెరగడానికి కారణాలు గుర్తించకుంటే.. సమస్య పెరిగి జుట్టు రాలిపోతుందని చెప్తున్నారు. మరి చుండ్రును పెంచే అతి ప్రధాన కారణాలు ఏంటో చూసేద్దాం.
చుండ్రును తగ్గించే టిప్స్
1/7

పొడి చర్మం కారణంగా తరచుగా తలపై దురద వస్తుంది. చుండ్రు పెరుగుతుంది. జుట్టు రాలుతుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చని దుస్తులతో కప్పుకుంటాము.. కానీ స్కాల్ప్‌ను పొడిగాలుల నుంచి కవర్ చేయము.
2/7

జుట్టును సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల చుండ్రు పెరుగుతుంది. పైగా కొందరు చలికాలంలో తక్కువగా తలస్నానం చేస్తారు. దీనివల్ల స్కాల్ప్‌లో మురికి, నూనె పేరుకుపోతుంది. ఇది చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ పెంచుతుంది.
Published at : 16 Dec 2025 10:04 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















