అన్వేషించండి

AI Chatbots on Mental Health : మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోన్న AI Chatbots.. AI సైకోసిస్​పై నిపుణుల హెచ్చరికలివే

AI Chatbots for Serious Mental Health Issues : కొన్ని రోజుల నుంచి AI సైకోసిస్ అనే పదం బాగా వినిపిస్తోంది. AI చాట్‌బాట్‌లతో సంభాషణలలో వాస్తవం, కల్పన మధ్య తేడాను గుర్తించలేని మానసిక స్థితి ఇది.

మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోన్న AI Chatbots

1/6
డెన్మార్క్​లోని ఆర్హస్ విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త సోరెన్ ఆస్టర్‌గార్డ్ తన పరిశోధనలో AI చాట్‌బాట్‌లు తరచుగా సానుకూలంగా కనిపించే సమాధానాలు ఇస్తాయని చెప్పారు. అయితే కొన్నిసార్లు వాస్తవికతకు దూరంగా ఉంటాయని చెప్పారు. దీనివల్ల మానసికంగా సున్నితమైన వినియోగదారుల ఆలోచనలు మరింత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కూడా చాలా చాట్‌బాట్‌లు మానసిక అనారోగ్యాలకు సంబంధించి.. తప్పుడు ఇన్​ఫర్మేషన్ తెలియకుండానే ఇస్తుందని కనుగొన్నారు. దీనివల్ల పరిస్థితి మరింత దిగజారవచ్చు.

2/6
చాట్​బాట్​లు వినియోగదారుడి భాష, భావోద్వేగాలు, ఆలోచనలను ప్రతిధ్వనించి రిప్లై ఇస్తున్నాయని చెబుతున్నారు. ఇది ఒక రకమైన ఎకో చాంబర్ను సృష్టిస్తుంది. ఇక్కడ వినియోగదారుడి ప్రతికూల ఆలోచనలు మరింత లోతుగా మారతాయి. కొన్ని సందర్భాల్లో మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు చాట్​బాట్లతో సంభాషిస్తూ తీవ్రమైన మానసిక రుగ్మతలకు, ఆత్మహత్య ఆలోచనలకు కూడా దారితీసినట్లు గుర్తించారు.

3/6
కాలిఫోర్నియాలో ఇటీవల 7 మంది ChatGPT తప్పుడు ప్రతిస్పందనలు ఆత్మహత్య వంటి చర్యలకు ప్రేరేపించాయని పేర్కొన్నారు. అమెరికాలో చాలా మంది టీనేజర్ల మరణాలకు కూడా AI చాట్ బాట్‌తో జరిగిన సంభాషణలను ముడిపెట్టారు.

4/6
భారతదేశంలోని గురుగ్రామ్​కి చెందిన మనస్తత్వవేత్త డాక్టర్ మునియా భట్టాచార్య మాట్లాడుతూ.. AI ఆధారిత సాధనాలు తేలికపాటి ఒత్తిడి, ఆందోళన లేదా ఒంటరితనంతో బాధపడేవారికి తాత్కాలిక మద్దతు అందించగలవని చెప్తున్నారు. కానీ తీవ్రమైన మానసిక సమస్యలు, తీవ్రమైన డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు లేదా మనోవైకల్యం వంటి పరిస్థితులలో ఈ చాట్​బాట్లు సహాయం చేయడానికి బదులుగా మరింత ప్రమాదకరంగా మారవచ్చు.

5/6
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. AI చికిత్సను మానవ చికిత్సకు బదులుగా కేవలం ఒక సహాయక సాధనంగా చూడాలి. AI అందించే సలహా ఎల్లప్పుడూ ఖచ్చితమైనది లేదా సురక్షితమైనది కాదు. కాబట్టి దాని పరిమితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యానికి AI వినియోగానికి సంబంధించిన ప్రమాదాలపై మరింత లోతైన పరిశోధన అవసరమని పరిశోధకులు భావిస్తున్నారు. తద్వారా దాని వినియోగానికి సరైన మార్గదర్శకాలు, భద్రతా ప్రమాణాలు రూపొందించాలి.

6/6
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న వినియోగం మానసిక ఆరోగ్య రంగంలో కొత్త అవకాశాలను తెస్తుంది. అయితే దానితో పాటు ప్రమాదాలు కూడా అంతే ఉన్నాయి. కాబట్టి అవగాహన, జాగ్రత్త, నిపుణుల సలహా అవసరం. తద్వారా సాంకేతికత మనకు సహాయపడుతుంది. కొత్త ప్రమాదాలను సృష్టించదు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget