అన్వేషించండి
Papaya Side Effects : ఆ 5 సమస్యలున్నవారు బొప్పాయి తింటే ఆరోగ్యానికి హానికరమట.. నిపుణులు చెప్తోన్న నిజాలివే
Papaya Uses : బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే కానీ.. కొన్ని సమస్యలు ఉండేవారికి మంచిది కాదని చెప్తున్నారు. నిపుణులు ఇస్తోన్న సూచనలు ఏంటో చూసేద్దాం.
ఆ సమస్యలుంటే బొప్పాయి తినకూడదట
1/6

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే కానీ.. అందరికీ మంచిది కాకపోవచ్చు. కొందరికి దీనిని తినడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మోతాదులో లేదా పచ్చిగా తింటే సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే నిపుణులు ఈ రకాల సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినవద్దని చెప్తున్నారు.
2/6

గర్భధారణ సమయంలో.. పండని లేదా సగం పండిన బొప్పాయిని, పచ్చిగా ఉండే బొప్పాయిని తినకూడదని చెప్తున్నారు. ఇందులో లేటెక్స్, పాపెయిన్ అధికంగా ఉంటుంది. ఇవి గర్భాశయంలో సంకోచాలను కలిగిస్తాయి. ఇది అకాల ప్రసవానికి లేదా ఇతర సమస్యలకు దారి తీసే అవకాశముంది. కాబట్టి వైద్యులు గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదని సూచిస్తారు.
Published at : 26 Aug 2025 07:05 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
తెలంగాణ
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















