అన్వేషించండి

Happy Holi 2024 : హ్యాపీ హోలీ.. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్​కి హోలీ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి..

Holi 2024 Wishes : ఆనందం, ప్రేమ, ఐక్యతకు గుర్తుగా మనం హోలీని జరుపుకుంటాము. ఈ రంగుల పండుగరోజును.. అందరి జీవితాలు కలర్​ఫుల్​గా ఉండాలని కోరుకుంటూ ఇలా విష్ చేయండి.

హ్యాపీ హోలీ 2024(Images Source : Pexels)

1/8
పండుగుల సమయంలో మీరు ఇంటికి దూరంగా ఉన్నారా? అయితే ఈ హోలీకి మీరు దగ్గరగా లేకపోయినా.. మీరు చెప్పే విషెష్ మీ ప్రియమైన వారిని ఆనందంలో ముంచేస్తాయి. కాబట్టి వారికి ఇలా వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా విషెష్ చెప్పేయండి. (Images Source : Pexels))

2/8
హోలీ కేవలం రంగుల పండుగే కాదు. ఇది ఐక్యత, క్షమించే గుణం, సంబంధాలను పునరుద్ధరించే ఓ మహా వేడుక. ఈ పండుగతో మీకు ఇవన్నీ తోడుగా రావాలని కోరుకుంటూ హ్యాపీ హోలీ.(Images Source : Pexels))

3/8
ఈ హోలీ మన మధ్య ప్రేమ, సంబంధాన్ని మరింత రెట్టింపు చేయాలని.. ఈ రంగులు మన జీవితంలో కూడా కలకాలం ఉండాలి. హ్యాపీ హోలీ 2024.(Images Source : Pexels))

4/8
హ్యాపీ హోలీ. ఈ పండుగ మన జీవితాన్ని ఆనందం, ప్రేమ, మధురానుభూతులనే రంగులతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. (Images Source : Pexels))

5/8
ఈ కలర్​ ఫుల్ డే మీకు నవ్వులు, తియ్యని జ్ఞాపకాలు, అంతులేని ప్రేమను అందించాలని కోరుకుంటున్నాను. మీకు హోలీ శుభాకాంక్షలు. (Images Source : Pexels))

6/8
రంగులతో మీరు ఎంజాయ్ చేస్తున్నప్పుడు.. కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ హోలీ మీకు గతంలా పెయిన్​ఫుల్​గా కాకుండా కలర్​ఫుల్​గా ఉండాలని విష్ చేస్తున్నాను. హ్యాపీ హోలీ. (Images Source : Pexels))

7/8
మీరు ఎల్లప్పుడూ ఇంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. మీ జీవితంలో అంతులేని ఆశీర్వాదాలు, శ్రేయస్సు ఉండాలని విష్ చేస్తూ హ్యాపీ హోలీ. (Images Source : Pexels))

8/8
హోలీలోని ప్రకాశవంతమైన రంగులు.. మీ జీవితాన్ని సానుకూలత, ఉత్సాహంతో నింపి ప్రకాశింపచేయాలని కోరుకుంటూ హ్యాపీ హోలీ. (Images Source : Pexels))

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
Embed widget