అన్వేషించండి
Geyser Safety Tips : వేడి నీళ్లకోసం గీజర్ వాడుతున్నారా? అయితే ఆ తప్పులు చేయకండి.. లేదంటే బ్లాస్టే
Geyser Safety Guide : చలికాలంలో గీజర్ ఎక్కువమంది వాడతారు. కానీ సరిగ్గా వాడకుంటే వేడినీళ్లు సంగతి దేవుడెరుగు.. మిషన్ పేలిపోతుంది అంటున్నారు. ఆ తప్పులు అస్సలు చేయొద్దంటున్నారు. అదేంటంటే..
గీజర్ ఉపయోగించేప్పుడు చేయకూడని తప్పులు ఇవే
1/5

గీజర్ పేలిపోవడానికి ప్రధాన కారణం హెవీ ప్రెజర్, సరిగ్గా పనిచేయని థర్మోస్టాట్ సిస్టమ్. గీజర్ లోపల నీరు అవసరమైన దానికంటే ఎక్కువ వేడిగా మారినప్పుడు ఆవిరి వస్తుంది. దానివల్ల ప్రెజర్ పెరుగుతుంది. సేఫ్టీ వాల్వ్ సరిగ్గా పనిచేయకపోయినా లేదా దానిని బ్లాక్ చేసినా ప్రెజర్ పెరిగి.. గీజర్ పేలిపోయే ప్రమాదం ఉంది.
2/5

చాలా మంది ఎలక్ట్రిక్ గీజర్లను ఎక్కువ సమయం పాటు ఆన్ చేస్తారు. లేదా తడి చేతులతో దాని స్విచ్ వేస్తారు. ఇది తప్పు. ఎందుకంటే తేమ, కరెంట్ చాలా ప్రమాదకరం. గీజర్ వైరింగ్ సిస్టమ్ పాతది లేదా దెబ్బతిన్నది అయితే కరెంట్ బాత్రూమ్ అంతా వ్యాపిస్తుంది. దీనివల్ల ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు. కాబట్టి గీజర్ వైరింగ్, ఎర్తింగ్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
Published at : 15 Oct 2025 07:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విజయవాడ
విశాఖపట్నం
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















