అన్వేషించండి

Festive Gold Shopping Guide : పండుగల సమయంలో బంగారం కొనేప్పుడు ఈ తప్పులు చేయకండి.. లేకపోతే మీకే నష్టం

Gold Buying Tips : బంగారం కొనేటప్పుడు తెలియకుండానే కొందరు చిన్న తప్పులు చేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే గోల్డ్ కొనేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలట.

Gold Buying Tips : బంగారం కొనేటప్పుడు తెలియకుండానే కొందరు చిన్న తప్పులు చేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే గోల్డ్ కొనేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోవాలట.

గోల్డ్ కొనేప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలివే

1/6
పండుగల సమయంలో బంగారం కొనేప్పుడు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే ప్యూరిటీ చెక్ చేయకపోవడమే. చాలా మంది దుకాణదారులు 22 లేదా 24 క్యారెట్ల బంగారం పేరుతో మిశ్రమ లోహాన్ని అమ్ముతారు. దీనివల్ల ధర ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అలాగే బంగారం స్వచ్ఛంగా ఉండదు. అందుకే ఎప్పుడూ మీరు నమ్మే జ్యూవెలరీ షాప్ నుంచే కొనండి. దీనివల్ల మీరు ఎక్కువ ధర చెల్లించాల్సిన అవసరం ఉండదు.

2/6
మీ పార్టనర్​కు రింగ్, గాజులు వంటివి కొనాలనుకుంటే.. సైజును అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. ఇది చాలామంది సర్​ప్రైజ్ ఇద్దామని చేసే మరో తప్పు. కాబట్టి ఉంగరం లేదా బ్రేస్లెట్, గాజులు కోసం సరైన సైజు ముందే తెలుసుకోవాలి. సరైన సైజు కాకుండా అసౌకర్యంగా ఉంటుంది. దానిని తిరిగి మార్చుకోవడం కూడా సులభం కాదు.

3/6
పండుగల సమయంలో బంగారం ధరలలో మార్పులు కనిపిస్తాయి. చాలాసార్లు దుకాణదారులు పండుగల సమయంలో ధరలను పెంచుతారు. ఇది మీకు ఓ రకంగా నష్టమే. కాబట్టి కొనుగోలు చేసే వివిధ దుకాణాలలో రేట్లను చెక్ చేసుకోండి.
పండుగల సమయంలో బంగారం ధరలలో మార్పులు కనిపిస్తాయి. చాలాసార్లు దుకాణదారులు పండుగల సమయంలో ధరలను పెంచుతారు. ఇది మీకు ఓ రకంగా నష్టమే. కాబట్టి కొనుగోలు చేసే వివిధ దుకాణాలలో రేట్లను చెక్ చేసుకోండి.
4/6
ఆభరణాల డిజైన్ చూసి తొందరపడి కొనడం కూడా ప్రమాదకరమే. కొన్నిసార్లు డిజైన్ పాతది లేదా నకిలీ రాళ్లతో కూడుకున్నది కావచ్చు. ఎల్లప్పుడూ ఆభరణాల రాళ్లు, డిజైన్ నాణ్యతను చెక్ చేయండి. ఇది ఎక్కువ కాలం ఉపయోగించడానికి అవసరం.

5/6
ఎవరైనా బంగారు ఆభరణాలు కొన్నప్పుడు బిల్లు, సర్టిఫికెట్ తీసుకోవాలి. ప్రతి ఆభరణంతో బిల్లుతో పాటు ప్యూరిటీ సర్టిఫికెట్ ఉండేలా చూసుకోవాలి. భవిష్యత్తులో తిరిగి అమ్మవలసి వస్తే లేదా ఆభరణాలకు సంబంధించి ఏదైనా వివాదం ఏర్పడితే ఇవి హెల్ప్ అవుతాయి.

6/6
చాలామంది పండుగల సమయంలో చౌకగా బంగారం ఇస్తారు. ఇదేదో స్కీమ్​ కింద ఇస్తారు అనుకుంటారు కానీ.. ఆ సమయంలో కల్తీ బంగారం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి గోల్డ్ ఎప్పుడూ కంగారుగా కాకుండా.. సమయం తీసుకుని కొంటే మంచిది.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hair Oil After Shampoo : తలస్నానం తర్వాత జుట్టుకు నూనె రాయడం మంచిదేనా? డ్రై, ఆయిలీ హెయిర్ ఉన్నవారు ఏమి చేయాలి?
తలస్నానం తర్వాత జుట్టుకు నూనె రాయడం మంచిదేనా? డ్రై, ఆయిలీ హెయిర్ ఉన్నవారు ఏమి చేయాలి?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Glowing Skin Hacks : పండుగ తర్వాత స్కిన్ డల్​గా ఉంటుందా? గ్లో కోసం ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్​ప్యాక్స్ ట్రై చేయండి
పండుగ తర్వాత స్కిన్ డల్​గా ఉంటుందా? గ్లో కోసం ఇంట్లోనే ఈ సింపుల్ ఫేస్​ప్యాక్స్ ట్రై చేయండి
Viral News: హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు
హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget