అన్వేషించండి

Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది

Drinks to Support Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే హైజీన్ మెయింటైన్ చేయడంతో పాటు డైట్ విషయంలో కొన్ని మార్పులు చేయాలి. అలాగే కొన్ని డ్రింక్స్ రెగ్యులర్​గా తీసుకోవాలి. అవేంటంటే..

Drinks to Support Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే హైజీన్ మెయింటైన్ చేయడంతో పాటు డైట్ విషయంలో కొన్ని మార్పులు చేయాలి. అలాగే కొన్ని డ్రింక్స్ రెగ్యులర్​గా తీసుకోవాలి. అవేంటంటే..

యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్

1/8
పెరుగు లేదా ప్రోబయోటిక్స్ తీసుకోవచ్చు. ఇవి మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయి. దీంతో వెజైనల్ pH బ్యాలెన్స్ మెరుగుపడి ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.
పెరుగు లేదా ప్రోబయోటిక్స్ తీసుకోవచ్చు. ఇవి మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడతాయి. దీంతో వెజైనల్ pH బ్యాలెన్స్ మెరుగుపడి ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది.
2/8
కేవలం నీళ్లు తీసుకుని శరీరం హైడ్రేటెడ్‌గా ఉంచితే వెజైనల్ టిష్యూల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. నీరు తక్కువగా తాగితే డ్రైనెస్ సమస్యలు పెరగొచ్చు.
కేవలం నీళ్లు తీసుకుని శరీరం హైడ్రేటెడ్‌గా ఉంచితే వెజైనల్ టిష్యూల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. నీరు తక్కువగా తాగితే డ్రైనెస్ సమస్యలు పెరగొచ్చు.
3/8
షుగర్ లేకుండా క్రాన్‌బెర్రీ జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది. యూరినరీ ట్రాక్ట్ ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని చెప్తున్నారు.
షుగర్ లేకుండా క్రాన్‌బెర్రీ జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిది. యూరినరీ ట్రాక్ట్ ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని చెప్తున్నారు.
4/8
కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉండటం వల్ల శరీర హైడ్రేషన్‌కు సహాయపడుతుంది. వేసవిలో ఇది మంచి నేచురల్ డ్రింక్‌గా పనిచేస్తుంది.
కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్స్ ఉండటం వల్ల శరీర హైడ్రేషన్‌కు సహాయపడుతుంది. వేసవిలో ఇది మంచి నేచురల్ డ్రింక్‌గా పనిచేస్తుంది.
5/8
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు కొన్ని ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడొచ్చు.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు కొన్ని ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడొచ్చు.
6/8
అలోవెరా జ్యూస్ పరిమిత మోతాదులో తీసుకుంటే.. అలోవెరా జ్యూస్ జీర్ణక్రియ, హైడ్రేషన్‌కు మేలు చేయొచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే విరేచనాలు రావచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం.
అలోవెరా జ్యూస్ పరిమిత మోతాదులో తీసుకుంటే.. అలోవెరా జ్యూస్ జీర్ణక్రియ, హైడ్రేషన్‌కు మేలు చేయొచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే విరేచనాలు రావచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం.
7/8
విటమిన్ C అధికంగా ఉన్న ఆరెంజ్, దానిమ్మ వంటి ఫ్రూట్ జ్యూసులు రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి. అధిక షుగర్ ఉన్న డ్రింక్స్ తగ్గించడం కూడా వెజైనల్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ C అధికంగా ఉన్న ఆరెంజ్, దానిమ్మ వంటి ఫ్రూట్ జ్యూసులు రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి. అధిక షుగర్ ఉన్న డ్రింక్స్ తగ్గించడం కూడా వెజైనల్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
8/8
వెజైనల్ హెల్త్ అనేది కేవలం డ్రింక్స్‌ వల్ల పూర్తిగా బాగుంటుందని చెప్పలేము. హార్మోన్స్, హైజీన్, సెక్సువల్ హెల్త్, డయాబెటిస్, యాంటీబయోటిక్స్ వాడకం వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి.
వెజైనల్ హెల్త్ అనేది కేవలం డ్రింక్స్‌ వల్ల పూర్తిగా బాగుంటుందని చెప్పలేము. హార్మోన్స్, హైజీన్, సెక్సువల్ హెల్త్, డయాబెటిస్, యాంటీబయోటిక్స్ వాడకం వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Monsoon Mold : ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
ఇంట్లో పెరిగే బూజుతో జాగ్రత్త, ముఖ్యంగా వర్షాకాలంలో.. ఊపిరితిత్తులపై ప్రభావం చూపొచ్చంటున్న వైద్యులు
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget