అన్వేషించండి
Slow Down Digestion : జీర్ణక్రియను మందగించేలా చేసే అలవాట్లు ఇవే.. మార్చుకోకపోతే కడుపు సమస్యలు తప్పవు!
Digestion Problems : అజీర్ణం సమస్యల వల్ల చాలామంది ఇబ్బందులు పడతారు. మన అలవాట్ల వల్ల జీర్ణవ్యవస్థ ఎలా దెబ్బతింటుందో చూసేద్దాం.
జీర్ణక్రియను ఆలస్యం చేసే అలవాట్లు ఇవే
1/7

జంక్ ఫుడ్, వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఫుడ్ జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది దీర్ఘకాలంలో తీవ్రమైన జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.
2/7

రాత్రి పడుకునే ముందు తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఎసిడిటీ పెరుగుతుంది. నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. కడుపులో మంటను కలిగిస్తుంది.
Published at : 09 Sep 2025 09:14 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















