అన్వేషించండి
Anti Ageing Secrets : వృద్ధాప్య ఛాయలను దూరం చేసే టిప్స్ ఇవే.. 30 దాటిన వాళ్లు ఫాలో అయితే మంచిది
Beauty Tips : వయసు పెరిగే కొద్దీ చర్మంపై వృద్ధాప్య ఛాయలు వస్తుంటాయి. ముఖ్యంగా 30 దాటిన తర్వాత చర్మానికి అదనపు జాగ్రత్తలు అందించాలి. అప్పుడే వృద్ధాప్య ఛాయలు ఆలస్యమవుతాయి.
వృద్ధాప్య ఛాయలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Image Source : Envato)
1/7

ప్రతి ఉదయం నిద్రలేచిన వెంటనే ముఖాన్ని శుభ్రం చేసుకుని కచ్చితంగా మీ ఫేస్‌కి తగిన సన్‌స్క్రీన్‌ని అప్లై చేయాలి. వైద్యుల సహాయం తీసుకుని మీ స్కిన్‌కి సెట్ అయ్యే సన్ స్క్రీన్‌ని ఎంచుకోవాలి.
2/7

అతినీలలోహిత కిరణాలు కొల్లాజెన్‌ను నాశనం చేస్తాయి. ఇది శరీరంలో తగ్గినప్పుడు చర్మంపై ముడతలు పెరుగుతాయి. కాబట్టి మీరు ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి.
Published at : 30 Apr 2025 03:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
తెలంగాణ
తెలంగాణ
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















