అన్వేషించండి
AC Tips for Monsoon : వర్షాకాలంలో AC ఉష్ణోగ్రత ఎంత ఉంచుకోవాలో తెలుసా? కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఫాలో అయిపోండి
AC Usage Tips in Monsoon : వర్షాకాలంలో ACని ఏ ఉష్ణోగ్రతలో ఉంచాలి? చల్లని గాలితో పాటు విద్యుత్ బిల్లును తగ్గించే చిట్కాలు ఏంటో.. ఏవి ఫాలో అయితే ఏసీ మన్నికతో ఉంటుందో తెలుసుకుందాం.
వర్షాకాలంలో ఏసీని ఎంతలో ఉంచితే మంచిదో తెలుసా? (Image Source : Freepik)
1/6

చాలా మందికి వర్షాకాలంలో ఏసీని ఎలా ఉపయోగించాలో తెలియదు. చాలా మంది వేసవిలో ఉంచే అదే ఉష్ణోగ్రతను పెట్టి ఏసీ వాడుతారు. 18 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే చల్లగా ఉండడంతో పాటు విద్యుత్ బిల్లు కూడా నియంత్రణలో ఉంటుంది.
2/6

కానీ వర్షాకాలంలో ఈ పద్ధతి సరైనదికాదట. వర్షాకాలంలో గాలిలో తేమ ఉంటుంది. అదే ఉష్ణోగ్రత వద్ద AC నడపడం వల్ల విద్యుత్ వినియోగం పెరగడమే కాకుండా ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ సీజన్లో ఎంత ఉష్ణోగ్రత సరైనదో తెలుసుకుందాం.
Published at : 29 Jul 2025 12:12 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















