అన్వేషించండి

Vijay Sethupathi: 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ... విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే?

Maharaja 2: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా తెరకెక్కిన తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ & కామెడీ సినిమా ఒకటి బాక్సాఫీస్ బరిలో 200 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi)కి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'జవాన్'తో హిందీలోనూ హిట్ అందుకున్నారు. అందులో విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే... ఆయన హీరోగా నటించిన ఓ సినిమా చైనాలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. ఆ సినిమాయే 'మహారాజా' (Maharaja Movie).

'మహారాజా'కు సీక్వెల్... స్క్రిప్ట్ రెడీ!
Maharaja Sequel: విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజా'కు నిథిలన్‌ సామినాథన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2024లో విడుదలైంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలో 200 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది.

Also Read: Allu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?

'మహారాజా' తర్వాత దర్శకుడు నిథిలన్ సామినాథన్ మరొక సినిమా చేయలేదు. సీక్వెల్ స్క్రిప్ట్ మీద వర్క్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ స్క్రిప్ట్ వినడానికి తాను చాలా ఎగ్జైట్‌గా ఉన్నానని విజయ్ సేతుపతి చెప్పారు.

నిర్మాతగా తనకు లాస్... బాధ లేదు!
విజయ్ సేతుపతి కథానాయకుడు, నటుడు మాత్రమే కాదు... ఆయన నిర్మాత కూడా! హీరోగా నటించడంతో పాటు కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఒక్క సినిమా కూడా తనకు లాభాలు తీసుకు రాలేదని, అన్ని సినిమాలూ లాస్ ప్రాజెక్ట్స్ అని విజయ్ సేతుపతి తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే తనకు బాధ లేదని చెప్పారు. జియో హాట్ స్టార్ ఓటీటీ కోసం 'కాట్టాన్' వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేశారు. దానికి ఫండింగ్ అంతా ఓటీటీ నుంచి వచ్చిందని చెప్పారు. 

Also Read: Harsh Roshan: ఎవరీ హార్ష్ రోషన్? ఓవర్ నైట్ స్టార్ కాదు... 'కోర్ట్'కు ముందు పదేళ్ళ కష్టం - అతని బ్యాగ్రౌండ్ తెలుసా?

లోకనాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆయన ఇంట్రడక్షన్ చూస్తే... షర్ట్ లేకుండా కనిపిస్తారు. తాను లావుగా ఉన్నానని, ప్రేక్షకులు ట్రోల్ చేస్తారని చెప్పినా లోకేష్ కనగరాజ్ వినలేదని, దాంతో దర్శకుడు చెప్పింది చేశానని ఆయన తెలిపారు. 

Vijay Sethupathi Upcoming Movies: ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో అర డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'స్లమ్ డాగ్ టెంపుల్ రోడ్ 33' అని పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నారు. అది కాకుండా తమిళంలో 'జైలర్ 2', 'అరసన్' చేస్తున్నారు. ఇంకా దర్శకులు బాలాజీ ధరణిధరన్, మిస్కిన్, టీకే, మణిరత్నంతో సినిమాలు యాక్సెప్ట్ చేశారు.

Also Read: Trisha: ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?

టాప్ హెడ్ లైన్స్

Vishnu Manchu Prabhudeva : ప్రభుదేవా డైరెక్టర్‌గా విష్ణు మంచు మూవీ - పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్!
ప్రభుదేవా డైరెక్టర్‌గా విష్ణు మంచు మూవీ - పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్!
OM Collections : 100 కోట్ల క్లబ్‌లో 'ఓం' - ధనుష్ కెరీర్‌లోనే ఫస్ట్ టైం
100 కోట్ల క్లబ్‌లో 'ఓం' - ధనుష్ కెరీర్‌లోనే ఫస్ట్ టైం
Ramayana Part 1 OTT : ఓటీటీలోకి రామాయణ పార్ట్ 1 - మైథలాజికల్ ఎపిక్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రామాయణ పార్ట్ 1 - మైథలాజికల్ ఎపిక్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kiran Abbavaram Record : కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
Kiran Abbavaram Record : కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
Embed widget