అన్వేషించండి
Ponniyin Selvan Movie: ఢిల్లీలో ‘పొన్నియన్ సెల్వన్’ స్టార్స్ సందడి
మణిరత్నం తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘పొన్నియన్ సెల్వన్-2’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

Photo@lyca_productions/twitter
1/6

పాన్ ఇండియన్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’ రెండో భాగం రిలీజ్ కు రెడీ అయ్యింది. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీ అయ్యింది.Photo Credit: lyca_productions/twitter
2/6

మణిరత్నం దర్శకత్వంలో రెండు పార్టులుగా ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కింది. ‘పొన్నియన్ సెల్వన్-1’ గత ఏడాది సెప్టెంబర్ 30న గ్రాండ్ గా రిలీజ్ కాగా, రెండో భాగం త్వరలో రిలీజ్ కానుంది.Photo Credit: lyca_productions/twitter
3/6

ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రచార కార్యక్రమాల్లో ‘పీఎస్ 2’ మూవీ స్టార్స్ పాలొంటున్నారు.Photo Credit: lyca_productions/twitter
4/6

ఇప్పటికే ఢిల్లీకి చేరిన విక్రమ్, కార్తీ, జయం రవి, శోభితా ధూళిపాళ, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ సరదాగా స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలను చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.Photo Credit: lyca_productions/twitter
5/6

‘పొన్నియన్ సెల్వన్ 2’ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకానుంది. Photo Credit: Jayam Ravi/Instagram
6/6

మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. Photo Credit: Jayam Ravi/Instagram
Published at : 20 Apr 2023 01:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
రాజమండ్రి
ఇండియా
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion