అన్వేషించండి
Ritika Sing: బాక్సింగ్ బ్యూటీ కిల్లింగ్ లుక్స్
రితికా సింగ్
Image Credit: Ritika Singh/Instagram
1/6

వెంకటేష్ ‘గురు’ మూవీలో బాక్సర్‌గా నటించిన రియల్ బాక్సర్ రితికా సింగ్ తొలి సినిమాతోనే నటిగా ప్రూవ్ చేసేసుకుంది
2/6

అందం, నటనపరంగా మంచి మార్కులే సంపాదించుకున్నా పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేకపోయింది రితికా
3/6

తెలుగులో సరైన ఆఫర్స్ లేకపోయినా తమిళంలో అడపాదడపా మెరుస్తోంది
4/6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాక్సింగ్ బ్యూటీ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ అదుర్స్ అనిపిస్తున్నాయి
5/6

రితికా సింగ్ (Image Credit: Ritika Singh / Instagram)
6/6

రితికా సింగ్ (Image Credit: Ritika Singh / Instagram)
Published at : 12 Oct 2022 02:07 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion


















