అన్వేషించండి
Vaishnavi Chaitanya Photos: వైష్ణవి చైతన్య ఎంత అందంగా ఉందో!
వైష్ణవి చైతన్య
![వైష్ణవి చైతన్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/74d499ba2ce1dedae55994f7d1b17e991696145324242217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: Vaishnavi Chaitanya/Instagram
1/8
![యూట్యూబ్, వెబ్ సిరీస్, సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ల చేస్తున్న ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/9252106b6408caf68b131ef9eafbb35d53878.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యూట్యూబ్, వెబ్ సిరీస్, సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ల చేస్తున్న ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
2/8
![బేబీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ బ్యూటీకి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దివంగత నటి, స్టార్ హీరోయిన్ సౌందర్య బయోపిక్ తీసున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించే అవకాశాన్ని వైష్ణవి చైతన్యకు దక్కినట్టు టాక్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/b33e4e2933d1994c4d01d5251471c4207118f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బేబీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ బ్యూటీకి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దివంగత నటి, స్టార్ హీరోయిన్ సౌందర్య బయోపిక్ తీసున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించే అవకాశాన్ని వైష్ణవి చైతన్యకు దక్కినట్టు టాక్
3/8
![రామ్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లో కూడా ఒక కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సిద్ధు జొన్నలగడ్డ మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/a98e5200987f43fc673a0d80b44413c6e9a49.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రామ్ కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లో కూడా ఒక కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సిద్ధు జొన్నలగడ్డ మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది.
4/8
![వైష్ణవి చైతన్య ( Image credit: Vaishnavi Chaitanya/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/a432cfa5af7a78cd43c21ad6f989783322f09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైష్ణవి చైతన్య ( Image credit: Vaishnavi Chaitanya/Instagram)
5/8
![వైష్ణవి చైతన్య ( Image credit: Vaishnavi Chaitanya/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/3d684f679fdc4a3e01ee7b86ff3e28526c0ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైష్ణవి చైతన్య ( Image credit: Vaishnavi Chaitanya/Instagram)
6/8
![వైష్ణవి చైతన్య ( Image credit: Vaishnavi Chaitanya/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/64fb4c13a95a596d043eb11883abd83aab41e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైష్ణవి చైతన్య ( Image credit: Vaishnavi Chaitanya/Instagram)
7/8
![వైష్ణవి చైతన్య ( Image credit: Vaishnavi Chaitanya/Instagram) వైష్ణవి చైతన్య ( Image credit: Vaishnavi Chaitanya/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/622727d08ed350ee4e92583458ccc670985a4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైష్ణవి చైతన్య ( Image credit: Vaishnavi Chaitanya/Instagram) వైష్ణవి చైతన్య ( Image credit: Vaishnavi Chaitanya/Instagram)
8/8
![వైష్ణవి చైతన్య ( Image credit: Vaishnavi Chaitanya/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/c5825280137e3a1745032302f4f6b380df5ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వైష్ణవి చైతన్య ( Image credit: Vaishnavi Chaitanya/Instagram)
Published at : 01 Oct 2023 01:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion