అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guppedantha Manasu Mukesh Gowda: గుప్పెడంతమనసు లో రిషి రీఎంట్రీ - అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది!
Mukesh Gowda: గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) రీ ఎంట్రీ ఇక లేనట్టే... రిషి ఇక రాడని ఫిక్సైపోయారంతా..ఇలాంటి టైమ్ లో గుడ్ న్యూస్ చెప్పింది స్టార్ మా...
![Mukesh Gowda: గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) రీ ఎంట్రీ ఇక లేనట్టే... రిషి ఇక రాడని ఫిక్సైపోయారంతా..ఇలాంటి టైమ్ లో గుడ్ న్యూస్ చెప్పింది స్టార్ మా...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/b3628a346cd49cad8b794a8cb23a0ca81716866006069217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Mukesh Gowda/ Instagram
1/8
![హమ్మయ్య ఎట్టకేలకు గుప్పెడంతమనసు సీరియల్ లో రిషి రీఎంట్రీని కన్ఫామ్ చేసింది స్టార్ మా. దాదాపు ఆరు నెలలుగా ప్రేక్షకుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడబోతోంది. సీరియల్ లో కి రిషీంద్రభూషణ్ రీఎంట్రీ అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది స్టార్ మా.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/51a581e301729ff6eb97d9ae0ef291cf1961c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హమ్మయ్య ఎట్టకేలకు గుప్పెడంతమనసు సీరియల్ లో రిషి రీఎంట్రీని కన్ఫామ్ చేసింది స్టార్ మా. దాదాపు ఆరు నెలలుగా ప్రేక్షకుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడబోతోంది. సీరియల్ లో కి రిషీంద్రభూషణ్ రీఎంట్రీ అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది స్టార్ మా.
2/8
![సర్ ప్రైజ్ అలర్ట్ అంటూ స్టార్ మా ఇన్ స్టా గ్రామ్ లో వదిలిన పోస్ట్ ఇదే... ‘కాలేజ్‌కి తనో యంగ్ డైనమిక్ ఎండీ. భార్యని, కుటుంబాన్ని, విద్యార్థులను ప్రేమిస్తాడు. అలాంటి వ్యక్తిని వాళ్లంతా మిస్సయ్యారు...తన రాకకోసం అందరూ ఎదురుచూస్తున్నారు...ఎవరో గెస్ చేయండి అని పోస్ట్ అర్థం...అయితే ఇది రిషినే అని అందరకీ క్లారిటీ వచ్చేసింది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/1e56b123bb0730d296717cb0d44864a8d9d4a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సర్ ప్రైజ్ అలర్ట్ అంటూ స్టార్ మా ఇన్ స్టా గ్రామ్ లో వదిలిన పోస్ట్ ఇదే... ‘కాలేజ్‌కి తనో యంగ్ డైనమిక్ ఎండీ. భార్యని, కుటుంబాన్ని, విద్యార్థులను ప్రేమిస్తాడు. అలాంటి వ్యక్తిని వాళ్లంతా మిస్సయ్యారు...తన రాకకోసం అందరూ ఎదురుచూస్తున్నారు...ఎవరో గెస్ చేయండి అని పోస్ట్ అర్థం...అయితే ఇది రిషినే అని అందరకీ క్లారిటీ వచ్చేసింది...
3/8
![ఇది రిషి కోసమా కాదా అని నెటిజన్లు డిస్కస్ చేసుకునే టైమ్ లో అవునా కాదా అనే ఎలాంటి సందేహం లేకుండా మరింత క్లారిటీ ఇచ్చాడు రిషీంద్ర భూషణ్. స్టార్ మా పెట్టిన ఈ పోస్ట్ పై రియాక్టవుతూ ‘ఎనీ క్లూ’ అంటూ కామెంట్ పెట్టాడు. అంతే ఇంకేముందు ముఖేష్ గౌడ రీ ఎంట్రీ గురించే ఇదంతా అని తెలిసిపోయింది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/998bfdd1cd36cf2847954c61e9f8e39b19876.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇది రిషి కోసమా కాదా అని నెటిజన్లు డిస్కస్ చేసుకునే టైమ్ లో అవునా కాదా అనే ఎలాంటి సందేహం లేకుండా మరింత క్లారిటీ ఇచ్చాడు రిషీంద్ర భూషణ్. స్టార్ మా పెట్టిన ఈ పోస్ట్ పై రియాక్టవుతూ ‘ఎనీ క్లూ’ అంటూ కామెంట్ పెట్టాడు. అంతే ఇంకేముందు ముఖేష్ గౌడ రీ ఎంట్రీ గురించే ఇదంతా అని తెలిసిపోయింది...
4/8
![గుప్పెడంత మనసు సీరియల్ కొన్ని నెలలుగా రిషి లేకుండానే సాగుతోంది. జగతి క్యారెక్టర్ కీలకం అనుకుంటే ఆమెను చంపేశారు...ఇంచుమించు అదే స్థానంలో అనుపమను తీసుకొచ్చి కథ నడిపిస్తున్నారు. రిషి మిస్సింగ్ తర్వాత మనుని తీసుకొచ్చారు...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/c5263f632b9bf22efd78c90b02aa1acf3b048.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంత మనసు సీరియల్ కొన్ని నెలలుగా రిషి లేకుండానే సాగుతోంది. జగతి క్యారెక్టర్ కీలకం అనుకుంటే ఆమెను చంపేశారు...ఇంచుమించు అదే స్థానంలో అనుపమను తీసుకొచ్చి కథ నడిపిస్తున్నారు. రిషి మిస్సింగ్ తర్వాత మనుని తీసుకొచ్చారు...
5/8
![ఇప్పుడు కథ మొత్తం అనుపమ-మను చుట్టూ తిరుగుతోంది..దేవయాని-శైలేంద్ర కుట్రలు సాగుతున్నాయి. మహేంద్ర దృష్టిమొత్తం మనుపై ఉంది. వసుధార ఏదో కథను నడిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో రిషి రీఎంట్రీ అంటే ఆ కిక్కే వేరు....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/7492da8da31b4b4d91642d55c2cf8743ca314.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడు కథ మొత్తం అనుపమ-మను చుట్టూ తిరుగుతోంది..దేవయాని-శైలేంద్ర కుట్రలు సాగుతున్నాయి. మహేంద్ర దృష్టిమొత్తం మనుపై ఉంది. వసుధార ఏదో కథను నడిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో రిషి రీఎంట్రీ అంటే ఆ కిక్కే వేరు....
6/8
![గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/59e3f75688fa488326e4201f6d90e0a9e6c3b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram
7/8
![గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/0fab9a6beca90838d3f671715463a9f70f5bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram
8/8
![గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/3bb4ce48ac64218ae66007d03d5049ff80f62.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram
Published at : 28 May 2024 08:54 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement