మహేశ్ బాబు కాళిదాసు, కీర్తి కేశవ్ భట్ వీళ్లిద్దరూ కలసి నటిస్తోన్న సీరియల్ 'మనసిచ్చి చూడు'. కార్తీకదీపం సీరియల్ లోనూ హిమగా నటిస్తోంది కీర్తి. అయినప్పటికీ బుల్లితెరపై ఈవెంట్స్ లో ఎక్కువగా మహేశ్ తో కలసి సందడి చేస్తుంటుంది.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మహేష్ బాబు కాళిదాసు చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసి చెన్నైలో మూడేళ్లు యాక్టింగ్ లో శిక్షణ పొందాడు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే ఓ తమిళ మూవీలో ఛాన్స్ వచ్చింది. అయితే అనుకోకుండా ఆ మూవీ ఆగిపోవడంతో డిప్రెషన్ కి గురయ్యాడు. దాంతో మయన్మార్ వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. కార్బరీ కాదల్ అనే వెబ్ సిరీస్ చేశాడు.
'మనసిచ్చి చూడు' సీరియల్ ఆడిషన్స్ లో పాల్గొని సెలెక్ట్ అవడమే కాదు..తొలి సీరియల్ తోనే మంచి పేరు కొట్టేశాడు. త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తానంటున్నాడు.
''మనసిచ్చి చూడు'' సీరియల్ లో భానుగా మంచి మార్కులు సంపాదించుకున్న కీర్తి కేశవ్ భట్..కార్తీకదీపం సీరియల్ లో సౌందర్య మనవరాలు, దీప-డాక్టర్ బాబు కూతురు హిమగా జీవించేస్తోంది.
మనసిచ్చి చూడు' మహేశ్ బాబుతో 'కార్తీకదీపం' కీర్తి (image credit : Maheshbabu Kalidasu/Instagram)

Anasuya Bharadwaj: కోక సొగసులకు సోకులద్దిన అనసూయ - కుర్రాళ్ల గుండె జారిపోద్దేమో!
Krishna Mukunda Murari Prerana: 'కృష్ణ ముకుంద మురారి'లో ఈ తింగరిపిల్ల హైదరాబాద్ అమ్మాయే!
Guppedantha Manasu Mukesh Gowda: 'గుప్పెడంతమనసు' స్టైలిష్ రిషి సార్ ఈజ్ బ్యాక్!
Anchor Vishnu Priya: చీరలో విష్ణు ప్రియ- అందాలతో కనువిందు
దుబాయ్ లో యాంకర్ స్రవంతి ఎంజాయ్- బుర్జ్ ఖలీఫాపై ఫోటోలకు పోజులు
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!
Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
/body>