అన్వేషించండి
Amulya Gowda, Niranjan B.S. photos: రౌడీ బేబీ - మిస్టర్ యారొగెంట్ వీళ్లిద్దరూ 'బెస్ట్ రొమాంటిక్ జోడీ'
అమూల్య గౌడ, నిరంజన్ బీఎస్

Image credit: Amulya Gowda/Instagram
1/6

కార్తీకదీపంలో జ్వాల(శౌర్య)గా మెప్పించింది కన్నడ బ్యూటీ అమూల్య గౌడ. ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ లో యష్ గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నిరంజన్.
2/6

సీరియల్స్ విషయం పక్కనపెడితే వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.
3/6

అమూల్య గౌడ, నిరంజన్ ఇద్దర కలసి కన్నడలో 'కమల' అనే సీరియల్ లో నటించారు. ఆ తర్వాత రియల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్ గా మారారు. బుల్లితెరపై బెస్ట్ రొమాంటిక్ జోడీగా అవార్డు అందుకున్నారు కూడా..
4/6

వీళ్లిద్దరూ కలసి దిగిన ఫొటోస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తుంటారు..
5/6

అమూల్య గౌడ, నిరంజన్ (Image credit: Amulya Gowda/Instagram)
6/6

అమూల్య గౌడ, నిరంజన్ (Image credit: Amulya Gowda/Instagram)
Published at : 19 Feb 2023 04:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
పాలిటిక్స్
తెలంగాణ
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion