అన్వేషించండి

Brahmamudi Serial November 13th Episode Highlights: కావ్య పోటీలో గెలిచి జీవితంలో గెలుస్తుందా .. రాజ్ ఈగో దిగే టైమొచ్చిందా - బ్రహ్మముడి నవంబరు 13 ఎపిసోడ్ హైలెట్స్!

Brahmamudi Today Episode:  దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today November 12th Highlights

1/10
ఆలయానికి సంబంధించిన నగల డిజైన్ కి సంబంధించి దుగ్గిరాల కంపెనీకి పెద్ద ఆర్డర్ వస్తుంది. మూడు రోజుల్లో డిజైన్లు ఇస్తాం అవి నచ్చితే ముందుకెళదాం అంటుంది కావ్య. బడ్జెట్ గురించి ఆలోచించొద్దని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్లిపోతాడు.. శ్రుతిని పిలిచి ఫైల్ గురించి అడుగుతుంది కావ్య..ఇంటికెళ్లిపోయారని చెబుతుంది

2/10
అత్తారింటికి వెళ్లిన కావ్య..రాజ్ ని పిలిచి ఫైల్ పై సంతకం చేసి పంపించమంటే ఇంటికొచ్చారేంటని నిలదీస్తుంది.  ఆ కంపెనీతో డీల్ ఇష్టం లేదంటాడు..మీ ఇష్టాలు ఎవరికి కావాలి నాకో మాట చెప్పాలి కదా అని రివర్సవుతుంది.

3/10
నాతో డిస్కస్ చేయాలా వద్దా అని రాజ్ నిలదీస్తే.. నేను తీసుకునే నిర్ణయాలను నా కింది వాళ్లతో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మిస్టర్ మేనేజర్ అంటుంది

4/10
కావ్యకు చెప్పకుండా ఆ ఫైల్ ఇంటికెందుకు తీసుకొచ్చావ్ అని సీతారామయ్య నిలదీస్తారు.. ఇదొక్కటే కాదు ఏ విషయంలోనూ నాకు కోపరేట్ చేయడం లేదు.. ఇంత మేల్ ఈగో ఉన్న మనిషిని నేను చూడలేదని కావ్య అంటే..ఇంత పొగరు ఉన్న ఆడదాన్ని ఎక్కడా చూడలేదంటాడు రాజ్

5/10
జరిగింది మొత్తం చెప్పిన కావ్య.. ఆలయానికి సంబంధించి వచ్చిన ప్రాజెక్ట్ గురించి చెబుతుంది కావ్య. ఆ కంపెనీతో డీల్ కుదరాలంటే సమర్థుడైన మీ మనవడు కోపరేట్ చేస్తేనే ఏదైనా సాధించగలను అంటుంది.. నా సమర్థత గురించి మీకన్నా నా శత్రువుకే తెలుసు అని సెటైర్ వేస్తాడు.. పళ్లు రాలుతాయ్ అంటారు ఇందిరాదేవి, అపర్ణ...

6/10
మధ్యలో దూరిపోయిన రుద్రాణి..నోటికి పనిచెబుతుంది. కావ్య చేరినవెంటనే 15 కోట్లు లాభం తెచ్చిపెట్టింది అది మర్చిపోయారా అంటుంది స్వప్న. బయటకు వెళ్లిపోయిన క్లైయింట్స్ ని తీసుకొచ్చిందని గుర్తుచేస్తుంది. కానీ రాజ్ తో పోలిస్తే కావ్య తెలివెంత అంటుంది రుద్రాణి.

7/10
టెంపుల్ కాంట్రాక్ట్ విషయంలో రాజ్-కావ్య మధ్య పోటీ పెడతాడు సీతారామయ్య. ఈ డిజైన్లు ఎవరు వేసి కాంట్రాక్ట్ మనకు దక్కేలా చేస్తారో వాళ్లే కొత్త సీఈవో అంటాడు. ఇద్దరూ సవాల్ చేసుకుంటారు. ఈ పోటీలో గెలిచినవారికి నగదు బహుమతి ఇవ్వాలంటాడు సుభాష్.

8/10
మధ్యలో రుద్రాణి ఎంట్రీ ఇవ్వబోతుంటే అందరూ ఆమె నోరుమూయిస్తారు.  ఈ పోటీలో రాజ్ ఓడితే కావ్యను భార్యగా ఇంటికి తీసుకురావాలని కండిషన్ పెడతాడు సీతారామయ్య. కావ్య ఓడితే మళ్లీ కంపెనీవైపు కన్నెత్తి చూడకూడదంటాడు రాజ్.

9/10
తాను ఓడితే కాపురమే పోతుందని లోలోపల భయపడుతుంది కావ్య..ఇందిరాదేవి, సీతారామయ్య సర్దిచెప్పి పంపిస్తారు. పోటీలో గెలిస్తే జీవితంలో గెలిచినట్టే అంటారు. పెద్దవాళ్ల మాటలు విన్న కావ్య ఎలాగైనా గెలిచి తీరుతానంటుంది.

10/10
బ్రహ్మముడి నవంబరు 14 ఎపిసోడ్ లో డిజైన్లు వేసేందుకు సిద్ధం అవుతారు..

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Embed widget