అన్వేషించండి
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Gundeninda Gudigantalu Amulya Gowda Photos: పురివిప్పిన నెమలి అందము.. కురిసిన ఆ చినుకు అందము - చిరు చినుకుల్లో రౌడీ బేబీ అమూల్య గౌడ !
Gundeninda Gudigantalu Amulya Gowda Photos: కార్తీకదీపం సీరియల్ లో రౌడీ బేబీ శౌర్యగా నటించిన అమూల్య గౌడ ఇప్పుడు గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో నటిస్తోంది...అమూల్య లుక్ కి ఫిదా కానివారుండరు...
![Gundeninda Gudigantalu Amulya Gowda Photos: కార్తీకదీపం సీరియల్ లో రౌడీ బేబీ శౌర్యగా నటించిన అమూల్య గౌడ ఇప్పుడు గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో నటిస్తోంది...అమూల్య లుక్ కి ఫిదా కానివారుండరు...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/11/5d71a5a4414836a4c6e45b339eb35cdf1718081574228217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Amulya Gowda/ Instagram
1/6
![కార్తీకదీపం సీరియల్ లో రౌడీ బేబీ శౌర్యగా నటన, అందంతో ఆకట్టుకున్న అమూల్య గౌడ ప్రస్తుతం గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో నటిస్తోంది. సీరియల్ లో పద్ధతిగా , కూల్ గా కనిపించే అమూల్య...రియల్ పిక్స్ లో మాత్రం రౌడీ బేబీలానే ఉంటుంది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/11/c1704e6a613fde918c144d635beb1b8d47ccc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ లో రౌడీ బేబీ శౌర్యగా నటన, అందంతో ఆకట్టుకున్న అమూల్య గౌడ ప్రస్తుతం గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో నటిస్తోంది. సీరియల్ లో పద్ధతిగా , కూల్ గా కనిపించే అమూల్య...రియల్ పిక్స్ లో మాత్రం రౌడీ బేబీలానే ఉంటుంది...
2/6
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమూల్య గౌడ ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/11/583ced6705f4eb545d365a2e769375cce902a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమూల్య గౌడ ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్ కి ట్రీట్ ఇస్తుంటుంది.
3/6
![మైసూర్‌కి చెందిన అమూల్య గౌడ పదేళ్ల క్రితం కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో స్మాల్ స్క్రీన్ పై కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటించిన కమలి సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ లో ఆఫర్ కొట్టేసి నటించి మెప్పించింది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/11/acc9f1e83f2e3ab39ced98e9f65aa61a0893d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మైసూర్‌కి చెందిన అమూల్య గౌడ పదేళ్ల క్రితం కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో స్మాల్ స్క్రీన్ పై కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటించిన కమలి సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ లో ఆఫర్ కొట్టేసి నటించి మెప్పించింది...
4/6
![కార్తీకదీపం సీరియల్ తో తెలుగు స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టిన అమూల్య గౌడ..ప్రస్తుతం గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో నటిస్తోంది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/11/8b742a17d9971353c5aefff1c06aac30ab1b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీకదీపం సీరియల్ తో తెలుగు స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టిన అమూల్య గౌడ..ప్రస్తుతం గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో నటిస్తోంది...
5/6
![అమూల్య గౌడ (Image Credit: Amulya Gowda/ Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/11/4af8bdceed006f635ac32956fe68bbe53766e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమూల్య గౌడ (Image Credit: Amulya Gowda/ Instagram)
6/6
![అమూల్య గౌడ (Image Credit: Amulya Gowda/ Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/11/b4a3a99d4c3f25226fc535895a984d81023f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమూల్య గౌడ (Image Credit: Amulya Gowda/ Instagram)
Published at : 11 Jun 2024 10:29 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
క్రికెట్
అమరావతి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement