అన్వేషించండి
Tripti Dimri : ట్రెడీషనల్ లుక్‌లో యానిమల్ బ్యూటీ.. దసరా లుక్ కోసం త్రిప్తి దిమ్రిని ఫాలో అయిపోవచ్చు
Tripti Dimri Latest Photos : త్రిప్తి దిమ్రి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్‌లలో కనిపించే ఈ భామ ఇప్పుడు ట్రెడీషనల్ లుక్‌లో కనిపించింది.
![Tripti Dimri Latest Photos : త్రిప్తి దిమ్రి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్‌లలో కనిపించే ఈ భామ ఇప్పుడు ట్రెడీషనల్ లుక్‌లో కనిపించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/04/78686dce8d7e0919e6872fb00ac3786b1728013147382874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
త్రిప్తి దిమ్రి ట్రెడీషనల్ లుక్(Images Source : Instagram/Tripti Dimri)
1/6
![యానిమల్ మూవీతో విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకుంది త్రిప్తి దిమ్రి. ఇప్పటివరకు ఈ భామ మోడ్రన్ డ్రెస్‌లలో హాట్ ఫోటోషూట్లు చేసింది. కానీ..(Images Source : Instagram/Tripti Dimri)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/04/a125fb38c30d29553db57063d439ea6de2aea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యానిమల్ మూవీతో విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకుంది త్రిప్తి దిమ్రి. ఇప్పటివరకు ఈ భామ మోడ్రన్ డ్రెస్‌లలో హాట్ ఫోటోషూట్లు చేసింది. కానీ..(Images Source : Instagram/Tripti Dimri)
2/6
![తాజాగా ట్రెడీషనల్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. గులాబీ లంగాఓణి కట్టుకుని అందంగా ముస్తాబై ఫోటోలకు అందమైన ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Tripti Dimri)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/04/27b2e5c33af54a4a18590411f88e643c66b36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ట్రెడీషనల్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది. గులాబీ లంగాఓణి కట్టుకుని అందంగా ముస్తాబై ఫోటోలకు అందమైన ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Tripti Dimri)
3/6
![తలలో కలువలు పెట్టుకుని.. పింక్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. చేతులకు నిండుగా గాజులు వేసుకుని నిండైన తెలుగుదనంతో కనిపించింది.(Images Source : Instagram/Tripti Dimri)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/04/b4a75dd46a8bf69d1d8f1108fe0a994c2b6d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తలలో కలువలు పెట్టుకుని.. పింక్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. చేతులకు నిండుగా గాజులు వేసుకుని నిండైన తెలుగుదనంతో కనిపించింది.(Images Source : Instagram/Tripti Dimri)
4/6
![మెడలో జ్యూవెలరీ, చెవులకు ఝుంకాలు, తలపై పాపిడి బిళ్ల, నడుముకు వడ్డాణం పెట్టుకుని ట్రేడీషనల్గా ముస్తాబైంది. చేతులకు గోరింటాకు కూడా పెట్టుకుంది త్రిప్తి. (Images Source : Instagram/Tripti Dimri)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/04/a0cb459ece7fc44e4e7eb2fad715c2d2bf5db.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మెడలో జ్యూవెలరీ, చెవులకు ఝుంకాలు, తలపై పాపిడి బిళ్ల, నడుముకు వడ్డాణం పెట్టుకుని ట్రేడీషనల్గా ముస్తాబైంది. చేతులకు గోరింటాకు కూడా పెట్టుకుంది త్రిప్తి. (Images Source : Instagram/Tripti Dimri)
5/6
![ఈ ఫోటోలను త్రిప్తి ఇన్‌స్టాలో షేర్ చేసింది. A moment that felt like a Dream✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Tripti Dimri)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/04/13a591911ed8e4dde3752b4150af8337ab233.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలను త్రిప్తి ఇన్‌స్టాలో షేర్ చేసింది. A moment that felt like a Dream✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Tripti Dimri)
6/6
![Grateful for this stunning Manish Malhotra lehenga and the magic on stage💓 @manishmalhotraworld 🌸 అంటూ డిజైనర్‌కి థ్యాంక్స్ చెప్పింది త్రిప్తి దిమ్రి. Now this is call Indian crush 🥰 అంటూ ఓ అభిమాని కామెంట్ చేశారు.(Images Source : Instagram/Tripti Dimri)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/04/dea65222963c6b152ceaff99042caeff1f02e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Grateful for this stunning Manish Malhotra lehenga and the magic on stage💓 @manishmalhotraworld 🌸 అంటూ డిజైనర్‌కి థ్యాంక్స్ చెప్పింది త్రిప్తి దిమ్రి. Now this is call Indian crush 🥰 అంటూ ఓ అభిమాని కామెంట్ చేశారు.(Images Source : Instagram/Tripti Dimri)
Published at : 04 Oct 2024 09:26 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion