అన్వేషించండి
Rashi Khanna: ఆరెంజ్ డ్రెస్ లో రాశీ ఖన్నా హొయలు
‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రాశీ ఖన్నా.. తాజాగా ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈమె ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫోటోలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
Photo@Rashi Khanna/Instagram
1/6

గత కొంత కాలంగా రాశీఖన్నా టైం అస్సలు బాగాలేదు. ఆమె నటించిన సినిమాలన్నీ పరాజయాన్ని మూటగట్టుకుంటున్నాయి. Photo@Rashi Khanna/Instagram
2/6

తాజాగా ‘పక్కా కమర్షియల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. Photo@Rashi Khanna/Instagram
3/6

నాగ చైతన్యతో కలిసి చేసిన ‘థాంక్యూ’ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. Photo@Rashi Khanna/Instagram
4/6

ఆ తర్వాత తమిళ డబ్బింగ్ చిత్రం ‘తిరు’లో ధనుష్ సరసన గెస్ట్ రోల్ చేసింది. Photo@Rashi Khanna/Instagram
5/6

ప్రస్తుతం తమిళ హీరో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సర్దార్’లో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, ఆ సినిమా ప్రమోషన్లలోనే బిజీగా గడుపుతోంది. Photo@Rashi Khanna/Instagram
6/6

అటు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రుద్ర’లో రాశీ మెయిన్ లీడ్‌లో నటిస్తోంది. రీసెంట్‌గా విడుదల చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. Photo@Rashi Khanna/Instagram
Published at : 11 Oct 2022 09:46 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















