అన్వేషించండి
Kavya Kalyanram: మస్తానీలా ముస్తాబైన 'బలగం' భామ... కావ్యా కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటోలు
Kavya Kalyanram Latest Photos: 'బలగం'తో భారీ విజయం అందుకుంది తెలుగు అమ్మాయి కావ్యా కళ్యాణ్ రామ్. సినిమాల ఎంపికలో కాస్త ఆచి తూచి అడుగులు వేసే ఈ అమ్మాయి లేటెస్ట్ ఫోటోలు చూశారా?
కావ్య కళ్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటోలు (Image Source: Kavya Kalyanram Instagram)
1/5

Kavya Kalyanram Mastani Vibe: కావ్య కళ్యాణ్ రామ్ పేరు చెబితే చాలా మందికి 'బలగం' గుర్తుకు వస్తుంది. అందులో ఆ అమ్మాయి క్యారెక్టర్ సూపర్ హిట్. ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు మస్తానీ తరహాలో ముస్తాబు అయ్యింది. (Image Source: Kavya Kalyanram Instagram)
2/5

'బాజీరావ్ మస్తానీ' సినిమాలో దీపికా పదుకోన్ క్యారెక్టర్ మస్తానీ గుర్తు ఉందా? ఆ లుక్ కావ్య కళ్యాణ్ రామ్ రీ క్రియేట్ చేసింది అన్నమాట. అయితే తనది హైదరాబాద్ స్టైల్ అని పేర్కొంది. (Image Source: Kavya Kalyanram Instagram)
Published at : 25 Nov 2025 05:34 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















