అన్వేషించండి
Anchor Sreemukhi: రాయల్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న రాములమ్మ
తెలుగు టాప్ యాంకర్లలో ఒకరు శ్రీముఖి. తన అందంతో పాటు చలాకీ తనంతో యాంకరింగ్ లో బాగా రాణిస్తోంది. ప్రస్తుతం పలు షోలకు యాంకర్ గా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.
Photo@Sreemukhi/ instagram
1/10

బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి హంగామా మామూలుగా ఉండదు.Photo Credit: Sreemukhi/ instagram
2/10

తన చలాకీ తనంతో షోలకు మంచి జోష్ తీసుకొస్తోంది.Photo Credit: Sreemukhi/ instagram
Published at : 23 Jan 2023 10:43 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















